వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బులిచ్చిన రాహుల్, చిరంజీవి చూశారిలా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో లేకున్నా ప్రజలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటుందని ఏఐసీసీఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. తుపానుతో నష్టపోయిన ప్రజలను పూర్తిస్థాయిలో ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.

అవసరమైతే పార్లమెంట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధిత ప్రజలకు న్యాయం కోసం అవసరమైతే పోరాటాలకు సిద్ధమన్నారు. కేంద్రం నుంచి భారీ సాయం అందేలా చూస్తామన్నారు. హుధుద్ తుపానుకు దెబ్బతిన్న విశాఖ, విజయనగరం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో రాహుల్ ఆదివారం పర్యటించారు.

ఈ సందర్భంగా తుపానులో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించాలనుకున్నారు. అయితే సెక్యూరిటీపై ఎస్పీజీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కార్యక్రమం రద్దు చేసుకున్నారు. తరువాత నగరంలోని తాటిచెట్లపాలెంలో తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లను రాహుల్ పరిశీలించారు. బాధితులతో మాట్లాడి తుపాను నాటి పరిస్థితులు తెలుసుకున్నారు. అక్కడి వృద్ధులను ఓదార్చారు. సాయంత్రం ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించి, జాలారిపేటలో మత్స్యకారులను పరామర్శించారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎప్పుడూ పేద, దళిత, గిరిజనుల పక్షానే ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాంధ్రలో తుపాను నష్టం గురించి తెలుసుకున్నానని, ఇప్పుడు స్వయంగా చూడటానికి వచ్చానన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

వారం కిందటి వరకూ పచ్చదంతో కళకళలాడిన విశాఖ నగరం ఇలా అయిపోవడం దురదృష్టకరమని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

బాధితులకు కాంగ్రెస్ చేయగలినంత సాయం చేస్తుందన్నారు. బాధిత కుటుంబాలను వీలైనంత వరకూ ఆదుకుంటామన్నారు. ఇక్కడి పరిస్థితి గురించి పార్లమెంట్‌లో మాట్లాడి, బాధితులందరికీ న్యాయం జరిగేలా చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

విశాఖ వన్‌టౌన్‌లోని మరికివాడల్లో ఆయన పర్యటించారు. 21వ శతాబ్దంలోనూ ఇంకా ఇటువంటి మరికివాడలు ఉండటం శోచనీయమన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

విజయనగరం జిల్లా భోగాపురం మండలం కవులవాడ, తూడెం గ్రామాల్లో తుఫాన్ ఘటనను, నష్టవివరాలను, ప్రభుత్వాల నుంచి అందుతున్న సహాయం తదితర విషయాలపై బాధితులతో ముచ్చటించారు. దెబ్బతిన్న కొబ్బరితోటల్లోకి వెళ్లి నష్టాన్ని స్వయంగా పరిశీలించారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో లేకున్నా తుఫాన్ బాధితుల సమస్యలు సర్కారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మాట్లాడుతూ తుఫాన్‌లో దెబ్బతిన్న రైతుల, సామాన్య ప్రజల బాధల్లో భాగం పంచుకునేందుకు, ధైర్యం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

తుపానులో ప్రాణాలు కోల్పోయిన 53మంది కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన లక్ష రూపాయల సాయాన్ని రాహుల్ పంపిణీ చేశారు. విశాఖలో 20మందికి, విజయనగరం జిల్లాలో ఎనిమిది మందికి ఆయన స్వయంగా చెక్కులు అందించారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

మిగిలిన వారికి చెక్కులు వారి గ్రామాలకు వెళ్లి అందచేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రాహుల్ వెంట ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్, పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు సుబ్బరామి రెడ్డి, వీ హనుమంత రావు, కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, పళ్ళంరాజు, జెడి శీలం, కిల్లి కృపారాణి, పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, వట్టి వసంతకుమార్ తదితరులు ఉన్నారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ప్రజలను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందే ఉంటుందని ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో తుపాను దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

తుపాను బాధితుల కష్టాలను తెలుసుకున్నానని, కళ్ళారా చూడ్డానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. 21వ శతాబ్దంలో కూడా ఇటువంటి మురికివాడలు ఉండడం బాధాకరమని ఆయన అన్నారు. ఆయన వెంట చిరంజీవి, దిగ్విజయ్‌సింగ్ తదితరులు ఉన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో లేకున్నా ప్రజలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటుందని ఏఐసీసీఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

తుపానుతో నష్టపోయిన ప్రజలను పూర్తిస్థాయిలో ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని రాహుల్ గాంధీ అన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

అవసరమైతే పార్లమెంట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధిత ప్రజలకు న్యాయం కోసం అవసరమైతే పోరాటాలకు సిద్ధమన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

కేంద్రం నుంచి భారీ సాయం అందేలా చూస్తామన్నారు. హుధుద్ తుపానుకు దెబ్బతిన్న విశాఖ, విజయనగరం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో రాహుల్ ఆదివారం పర్యటించారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

ఈ సందర్భంగా తుపానులో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించాలనుకున్నారు. అయితే సెక్యూరిటీపై ఎస్పీజీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కార్యక్రమం రద్దు చేసుకున్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

తరువాత నగరంలోని తాటిచెట్లపాలెంలో తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లను రాహుల్ పరిశీలించారు. బాధితులతో మాట్లాడి తుపాను నాటి పరిస్థితులు తెలుసుకున్నారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

అక్కడి వృద్ధులను ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఓదార్చారు. సాయంత్రం ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించి, జాలారిపేటలో మత్స్యకారులను పరామర్శించారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎప్పుడూ పేద, దళిత, గిరిజనుల పక్షానే ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాంధ్రలో తుపాను నష్టం గురించి తెలుసుకున్నానని, ఇప్పుడు స్వయంగా చూడటానికి వచ్చానన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

వారం కిందటి వరకూ పచ్చదంతో కళకళలాడిన విశాఖ నగరం ఇలా అయిపోవడం దురదృష్టకరమని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

బాధితులకు కాంగ్రెస్ చేయగలినంత సాయం చేస్తుందన్నారు. బాధిత కుటుంబాలను వీలైనంత వరకూ ఆదుకుంటామన్నారు. ఇక్కడి పరిస్థితి గురించి పార్లమెంట్‌లో మాట్లాడి, బాధితులందరికీ న్యాయం జరిగేలా చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

విశాఖ వన్‌టౌన్‌లోని మరికివాడల్లో ఆయన పర్యటించారు. 21వ శతాబ్దంలోనూ ఇంకా ఇటువంటి మరికివాడలు ఉండటం శోచనీయమన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

విజయనగరం జిల్లా భోగాపురం మండలం కవులవాడ, తూడెం గ్రామాల్లో తుఫాన్ ఘటనను, నష్టవివరాలను, ప్రభుత్వాల నుంచి అందుతున్న సహాయం తదితర విషయాలపై బాధితులతో ముచ్చటించారు. దెబ్బతిన్న కొబ్బరితోటల్లోకి వెళ్లి నష్టాన్ని స్వయంగా పరిశీలించారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో లేకున్నా తుఫాన్ బాధితుల సమస్యలు సర్కారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మాట్లాడుతూ తుఫాన్‌లో దెబ్బతిన్న రైతుల, సామాన్య ప్రజల బాధల్లో భాగం పంచుకునేందుకు, ధైర్యం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

తుపానులో ప్రాణాలు కోల్పోయిన 53మంది కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన లక్ష రూపాయల సాయాన్ని రాహుల్ పంపిణీ చేశారు. విశాఖలో 20మందికి, విజయనగరం జిల్లాలో ఎనిమిది మందికి ఆయన స్వయంగా చెక్కులు అందించారు.

 రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

మిగిలిన వారికి చెక్కులు వారి గ్రామాలకు వెళ్లి అందచేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రాహుల్ వెంట ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్, పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు సుబ్బరామి రెడ్డి, వీ హనుమంత రావు, కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, పళ్ళంరాజు, జెడి శీలం, కిల్లి కృపారాణి, పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, వట్టి వసంతకుమార్ తదితరులు ఉన్నారు.

English summary
Congress vice-president Rahul Gandhi on Sunday visited cyclone-hit north coastal Andhra and assured people that his party will pressurize the central government to rebuild this coastal city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X