రోడ్లు ఖాళీ, ఇళ్ల ముందు రంగవల్లికలు (పిక్చర్స్)

విశాఖపట్నం: భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ నాలుగు పండుగలను ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద పండుగగా సంభోధిస్తుంటారు.

శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు చెందిన వేలాది మంది మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు వలస వెళుతుంటారు.

సంవత్సరమంతా వారు అక్కడ పని చేసి, ఈ పెద్ద పండుగకు మాత్రం తమ తమ స్వగ్రామాలకు తిరిగి రావడం ఆనవాయితీగా వస్తోంది.

సంక్రాంతి

సంక్రాంతి

భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ నాలుగు పండుగలను ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు పెద్ద పండుగగా సంభోధిస్తుంటారు.

ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఈ రెండు రోజులు ఖాళీ అయిపోవడానికి కారణం ఉత్తరాంధ్రకు చెందిన వారంతా తమ స్వగ్రామాలకు రావడమే.

 సంక్రాంతి

సంక్రాంతి

ఉత్తరాంధ్రలో సంప్రదాయబద్ధంగా ఈ పెద్దపండుగను నిర్వహిస్తుంటారు. పెద్ద పండుగ అంటే పెద్దల పండుగ అని ఇక్కడి వారి నమ్మకం.

 సంక్రాంతి

సంక్రాంతి

ఇళ్లలో చనిపోయిన వారి పేరున సంక్రాంతి రోజున పొత్తర్లు ఇస్తుంటారు. ఈ కార్యక్రమం కోసమే వలస వెళ్లిన వారంతా తిరిగి ఇళ్లకు వస్తుంటారు.

సంక్రాంతి

సంక్రాంతి

దీంతో గ్రామీణ ప్రాంతమంతా పండుగ శోభతో కళకళలాడుతోంది. బుధవారం భోగి పండుగను కూడా ఘనంగా జరుపుకున్నారు.

సంక్రాంతి

సంక్రాంతి

విశాఖ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఘనంగా వాడవాడల్లో భోగి మంటలు వేశారు. ఈ రోజు కొత్త పంటను ఇళ్లకు తెచ్చుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంక్రాంతి

సంక్రాంతి

చిన్నారులకు బోగి పండ్లు పోసే కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకొన్నారు. పలు ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు.

సంక్రాంతి

సంక్రాంతి

గురువారం సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కోడి పందాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.

సంక్రాంతి

సంక్రాంతి

భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ నాలుగు పండుగలను ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు పెద్ద పండుగగా సంభోధిస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+