ఫ్యామిలీతో సహా తీరంలో శుభ్రం చేశారు (పిక్చర్స్)
విశాఖపట్నం: తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో గల సాగర తీరాన్ని శుభ్రం చేశారు. ప్రపంచ సాగర తీర పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ప్రపంచ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా తాము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తూర్పు నావికాదళం కమాండర్ భీమల్ వర్మ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీరం పరిశుభ్రంగా ఉంటే సముద్ర జీవరాశుల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుందని చెప్పారు.

పరిశుభ్రత
తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో గల సాగర తీరాన్ని శుభ్రం చేశారు. ప్రపంచ సాగర తీర పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

పరిశుభ్రత
ప్రపంచ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా తాము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తూర్పు నావికాదళం కమాండర్ భీమల్ వర్మ తెలిపారు.

పరిశుభ్రత
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీరం పరిశుభ్రంగా ఉంటే సముద్ర జీవరాశుల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుందని చెప్పారు.

పరిశుభ్రత
పర్యావరణాన్ని కాపాడాలంటే నడుం బిగించాలని, మేము సైతం అంటూ విశాఖ సాగర తీరంలో కోస్ట్ గార్డులు, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని రుషికొండ తీరాన్ని శుభ్రం చేస్తున్న కోస్టుగార్డులు, వారి కుటుంబ సభ్యుల దృశ్యం.

Click it and Unblock the Notifications