వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాడీగార్డ్ ఆసరా: జగన్‌ను పట్టుకొస్తున్నారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి హెలెన్ తుఫాను బాధితులను పరామర్శించారు. జగన్ పర్యటన ఇంటింటా పలకరింపులతో సాగింది.

బుధవారం ఉదయం 9:30 గంటలకే జగన్ స్థానిక మాధవాయిపాలెం రేవు నుంచి బయలుదేరారు. ముందుగా జగన్ స్టీమర్ రోడ్డులోని రాజగోపాలస్వామి అలయంలో పూజలు చేశారు.

ఆక్కడ నుంచి ప్రారంభమైన పర్యటన పలకరింపులతో సాగింది. రోడ్డుపై జనం కనిపిస్తున్నప్పుడలా వాహనం దిగి వార్ని పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ రోడ్డు నుంచి తీరానికి వెళ్లుతున్న జగన్ రోడ్డుకు ఇరువైపులా ఇళ్ల వద్ద తన కోసం ఎదురుచుస్తున్నా వారిందరి వద్దకు వెళ్లి పలకరిస్తూ వచ్చారు. పంజా సెంటర్‌లో జగన్‌కు పలువురు సాదరంగా స్వాగతం పలికారు.

జగన్ 1

జగన్ 1


వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి హెలెన్ తుఫాను బాధితులను పరామర్శించారు. జగన్ పర్యటన ఇంటింటా పలకరింపులతో సాగింది.

జగన్ 2

జగన్ 2

బుధవారం ఉదయం 9:30 గంటలకే జగన్ స్థానిక మాధవాయిపాలెం రేవు నుంచి బయలుదేరారు. ముందుగా జగన్ స్టీమర్ రోడ్డులోని రాజగోపాలస్వామి అలయంలో పూజలు చేశారు.

జగన్ 3

జగన్ 3

ఆక్కడ నుంచి ప్రారంభమైన పర్యటన పలకరింపులతో సాగింది. రోడ్డుపై జనం కనిపిస్తున్నప్పుడలా వాహనం దిగి వార్ని పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

జగన్ 4

జగన్ 4

టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ రోడ్డు నుంచి తీరానికి వెళ్లుతున్న జగన్ రోడ్డుకు ఇరువైపులా ఇళ్ల వద్ద తన కోసం ఎదురుచుస్తున్నా వారిందరి వద్దకు వెళ్లి పలకరిస్తూ వచ్చారు. పంజా సెంటర్‌లో జగన్‌కు పలువురు సాదరంగా స్వాగతం పలికారు.

జగన్ 5

జగన్ 5

అడుగడుగున అగిపోతుండటంతో జగన్ పర్యటన అద్యంతం అలస్యంగా సాగింది. సారవ గ్రామానికి జగన్ 10 గంటలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకున్నారు.

జగన్ 6

జగన్ 6

గ్రామాల్లో కూడా జగన్ వాహనాన్ని అపి పొలాల్లో పని చేస్తున్న రైతు ల్ని పిలిచి వారి సమస్యల్ని అడిగి మరి తెలుసుకున్నారు. దీంతో మధ్యాహ్నం మండల పర్యటన ముగించుకుని పాలకొల్లు వెళ్లాల్సిన జగన్ పర్యటన రా ్రతైన మండలంలోనే సాగింది.

జగన్ 7

జగన్ 7

నాలుగు నెలలు ఓపిక పట్టాలని, అప్పుడు అందరి సమస్యలు పరిష్కారమవుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు.

జగన్ 8

జగన్ 8

పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న జగన్ బాధితులను ఓదార్చుతున్నారు. ఈ సందర్భంగా ఆయన నరసాపురం మండలం మోడీ తదితర ప్రాంతాల్లో మాట్లాడారు.

జగన్ 9

జగన్ 9

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వరుసగా రెండు తుఫాన్లు వచ్చి రైతులను నిండా ముంచాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరో తుఫాను ముంచేందుకు వస్తోందన్నారు. వరుస తుఫాన్లతో రైతు వెన్ను విరిగిందన్నారు.

జగన్ 10

జగన్ 10

రైతులకు రుణమాఫీ చేయాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే అన్నింటిని మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

జగన్ 11

జగన్ 11

జగన్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి తన పర్యటనను ప్రారంభించారు. లక్ష్మణేశ్వరం, సార్వా గ్రామాల్లో దెబ్బతిన్న వరిని పరిశీలించారు. పలువురు రైతులు, ప్రజలు తమ సమస్యలను జగన్‌కు చెప్పుకున్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy has said in West Godavari that the government has failed miserably in coming to the rescue of paddy farmers whose crops have been damaged by the Helen.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X