వజ్రాభరణాలతో వయ్యారాలు పోతూ మోడల్స్ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ శ్రీకృష్ణా జ్యువెలర్స్ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మోడళ్లు వయ్యారాలు ఒలకబోశారు. వజ్రాభరణాలను మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉంచండానికి అందరికీ డైమండ్స్ పేరిట సరికొత్త కలెక్షన్స్‌ను ఆవిష్కరించింది.
నవరాత్రి దీపావళి, ధన్‌తేరన్‌ను దృష్టిలో ఉంచుకుని వజ్రాలు పొదిగిన ఆభరణాలు అక్కడ జిగేల్మన్నాయి. వీటిని ధరించి మోడల్స్ హొయలు ఒలకబోశారు. అందరికీ డైమండ్స్ కలెక్షన్లలో రూ.14,999 నుంచి వజ్రాభరణాలు అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రతినిధి అఖిలేష్ అగర్వాల్ తెలిపారు.
అలాగే ఆఫీస్‌వేర్‌కరు సరిపోయే పెండెంట్స్, ఇయర్ రింగ్స్, బ్రేస్‌లెట్స్, ఉంగరాలు కూడా ఉన్నాయని ఆయన అనన్ారు ఈ కలెక్షన్స్ వచ్చే నెల 26వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఆభరణాలతో ఇలా...
హైదరాబాదులోని తాజ్ కృష్ణాలో ఏర్పాటైన ప్రదర్శనలో మెడల్ వజ్రాభరణాలను ధరించి హొయలు పోయారు.

మధ్యతరగతికి కూడా..
మధ్యతరగతికి కూడా వజ్రాభరణాలు అందుబాటులో ఉండాలని తాము ఈ కలెక్షన్స్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు చెప్పారు.

వయ్యారాలతో ఇలా...
వజ్రాభరణాలు ధరించి అందమైన మోడళ్లు వయ్యారాలు ఒలకబోస్తూ ప్రదర్సన ఇచ్చారు. వారు ఇలా...

వజ్రాభరణాలు ధరించి...
అందమైన మోడల్స్ అందరికీ డైమండ్స్ పేరిట ఏర్పాటైన ప్రదర్శనలో వయ్యారాలు పోతూ కాంతులీనారు.

చిరునవ్వులు చిందిస్తూ...
హైదరాబాదులోని తాజ్ కృష్ణాలో ఏర్పాటైన ప్రదర్సనలో ఓ మోడల్ వజ్రాభరణాలు ధరించి కాంతులు వెదజల్లుతూ ఇలా...

వొయ్యారాలు చూడతరమా...
వజ్రాభరణాలు ధరించి ఇలా హొయలు పోతూ కనిపించిన మోడల్ చూడతరమా అన్నట్లు కనిపించింది.












Click it and Unblock the Notifications