సోమిరెడ్డికి ఊరట, కాకాని పత్రాలన్నీ నకిలీవే: ముగ్గురి అరెస్ట్
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిచెందిన సర్వేపల్లి ఎంఏల్ ఏ ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి .
నెల్లూరు :టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిచెందిన సర్వేపల్లి ఎంఏల్ ఏ ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి చూపిన పత్రాలన్నీ నకిలీ పత్రాలేనని పోలీసులు తేల్చారు.
టిడిపి ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులు కలిగి ఉన్నాడని కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడ ఘాటుగానే స్పంధించారు. ఈ విషయమై విచారణ జరిపించాలని ఆయన పోలీసులను ఆశ్రయించాడు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని చూపిన పత్రాలన్నీ నకిలీవేనని పోలీసులు తేల్చారు.అయితే ఈ నకిలీ పత్రాలను సృష్టించిన వారిని పోలీసులు అరెస్టుచేశారు.
ఈ పత్రాల తయారీలో ప్రమేయమున్నట్టు చిత్తూరు జిల్లాకు చెందిన మణిమోహన్ అలియాస్ చిరంజీవి ,పి.వెంకటకృష్ణన్, హరిహరన్ లను పోలీసులు బుదవరాం నాడు అరెస్టు చేశారు. ఈ కేసును చేధించిన పోలీసులను ఎస్ పి విశాల్ గున్నీ అభినందించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications