పోలీసు అమరవీరుల కుటుంబాల ర్యాలీ
ఒంగోలు: ఏవోబీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మున్నా కుటుంబాన్ని విశ్వవిద్యాలయ విద్యార్థుల నిజనిర్ధారణ కమిటీ పరామర్శించడానికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టంగుటూరులో పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులు చనిపోతే వారి కుటుంబ సబ్యులను పరామర్శించేందుకు వచ్చే సంఘాలు తమను ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications