వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018లో పబ్లిక్ హాలిడేస్ ఇవే...లిస్ట్ విడుదల చేసిన ఎపి గవర్నమెంట్

|
Google Oneindia TeluguNews

అమరావతి: పని ఒత్తిడితో అలసి సొలసే ప్రభుత్వ ఉద్యోగులు కాస్తంత సేద తీరాలంటే సెలవు రోజే కుదురుతుంది. అందుకోసమే పబ్లిక్ హాలిడే ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ వార్త....

Public Holidays In 2018 ... Listed by AP Govt.

వచ్చే ఏడాది పబ్లిక్ హాలిడేస్ జాబితాను ఎపి గవర్నమెంట్ విడుదల చేసింది. 2018 లో సెలవు దినాలు ఇవే...జనవరి 14- భోగి, జనవరి 15- సంక్రాంతి, జనవరి 16- కనుమ, జనవరి 26- రిపబ్లిక్ డే, ఫిబ్రవరి 13- మహాశివరాత్రి, మార్చి 2- హోళీ, మార్చి 18- ఉగాది, మార్చి 25 శ్రీరామనవమి, మార్చి 30- గుడ్‌ఫ్రైడే, ఏప్రిల్ 5 - బాబు జగ్జీవన్‌రాం జయంతి, ఏప్రిల్ 14- బీఆర్ అంబేద్కర్ జయంతి, జూన్ 16- రంజాన్, ఆగస్టు 15- స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 22- బక్రీద్, సెప్టెంబర్ 3 - కృష్ణాష్టమి, సెప్టెంబర్ 13- వినాయక చతుర్ధి, సెప్టెంబర్ 21- మొహర్రం, అక్టోబర్ 2- మహాత్మాగాంధీ జయంతి, అక్టోబర్ 17- దుర్గాష్టమి, అక్టోబర్ 18- విజయదశమి, నవంబర్ 7- దీపావళి, నవంబర్ 21- మిలాదున్ నబి, డిసెంబర్ 25-క్రిస్మస్. కాగా ఇవన్నీ కన్ఫామ్ హాలిడేస్ అని ఆప్షనల్ హాలిడేస్ ఏమైనా ఉండొచ్చని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.

English summary
The AP Government has released a list of public holidays next year. Holidays in 2018 These are ... January 14 - Bhogi, January 15-Sankranthi, January 16- kanuma, January 26- Republic Day, February 13- Mahashivaratri, March 2- Holi, March 18- Ugadi, March 25- Sri Ramanavami, March 30 - Good Friday, April 5 - Babu Jagjivan Ram Jayanti, March 14 - BR Ambedkar Jayanti, June 16 - Ramzan, August 15 - Independence Day, August 22 - Bakried, September 3 - Krishnastami, September 13 - Vinayaka Chaturthi, September 21 - Moharam, October 2 Mahatma Gandhi Jayanti, October 17 - Durgastmi, October 18 - Vijayadasami, November 7 - Diwali, November 21 - Miladun Nabi, December 25th - Christmas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X