చెన్నై, రాజస్థాన్ల ఎఫెక్ట్: ఐపీఎల్లో ఫ్రాంచైజీ కోసం పొట్లూరి గ్రూప్?
హైదరాబాద్: ఐపిఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీల యాజమాన్యాల పైన రెండేళ్ల నిషేధం విధించడంతో వాటి స్థానంలో కొత్త ఫ్రాంచైజీలు రావొచ్చనే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ఫ్రాంచైజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
పొట్లూరి వరప్రసాద్‌కు చెందిన పివిపి వెంచర్స్ కూడా ఫ్రాంచైజీ కోసం ప్రయత్నాలు చేయవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. పివిపి గ్రూప్ 2012లో డెక్కన్ ఛార్జర్స్ కొనుగోలు చేసేందుకు యత్నించారు. అయితే అది వీలుకాలేదు.

ఆ ఫ్రాంచైజీని అప్పుడు సన్ టీవీ గ్రూప్ చేజిక్కించుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో, పివిపి వెంచర్స్ ఓ ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు మరోసారి ప్రయత్నాలు చేస్తుండవచ్చునని అంటున్నారు.
అయితే, పివిపి గ్రూప్ ఇప్పటికే ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే హీరో గ్రూప్, అదానీ గ్రూప్, ఆర్పీజీ గ్రూప్, వీడియో కాన్ తదితర గ్రూపులు ప్రయత్నాలు ప్రారంభించాయనే వార్తలు వస్తున్నాయి.
-
ఆరో గేర్‌లో బాదుతాడు.. కానీ ఐస్‌క్రీం వద్దే ఆగిపోతాడు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications