బాబు తిట్టొద్దు, కెసిఆర్ రెచ్చగొట్టొద్దు: టిపై రఘువీరారెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవారం హితవు పలికారు. చంద్రబాబు తిట్టడం మానుకోవాలని, కెసిఆర్ రెచ్చగొట్టడం మానుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్నీ ఆలోచించి సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిందని చెప్పారు. చంద్రబాబు కాంగ్రెసు పార్టీని తూలనాడటం మానుకొని, కేంద్రం నుండి నిధులు తెచ్చే ప్రయత్నాలు చేయాలన్నారు. కెసిఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.

సమీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయం పైన ఎపి కాంగ్రెసు నాయకులు జిల్లా వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో సమీక్షలు పూర్తయ్యాయి. అనంతరం వాటిని అధిష్టానానికి ఇవ్వనున్నారు. సీమాంధ్రలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి, అక్కడి నుండి కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించారు.
రేపు వెంకయ్య బాధ్యతలు
కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు రేపు చేపడతానని బిజెపి సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు ఢిల్లీలో చెప్పారు. పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా సమర్థవంతంగా పని చేస్తానన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications