షోరూంలో అందాల తార రకుల్ సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: అంతర్జాతీయ మల్లీబ్రాండ్ రిటైల్ షోరూమ్ దివాజియా భారత్‌లో ప్రవేశించింది. తొలి అవుట్‌లెట్‌ను హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌ను అందాల తార రకుల్ ప్రీత్‌సింగ్ శుక్రవారం ప్రారంభించింది.
ఫ్యాషన్ ప్రపంచానని ఫాలో అయ్యే ఆధునిక తరం మహిళలకు అవసరమయ్యే డ్రెస్సులు, బ్యాగులు, ఫుట్‌వేర్,, యాక్ససరీస్ ఇక్కడ ఉన్నాయి. వాటిని ప్రదర్శిస్తూ రకుల్ ప్రీత్‌సింగ్ షోరూంలో సందడి చేశారు.
పలు ఉత్పత్తులతో ఆమె ఫొటోలకు ఫోజులిచ్చింది. త్వరలో తాను నటించిన సిమ్లా మిర్చి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఆమె మీడియాతో చెప్పింది.

రకుల్ ప్రీతిసింగ్ సందడి
హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో దివాజియా షోరూమ్‍ను సినీ తార రకుల్ ప్రీతి సింగ్ ప్రారంభించారు.

రకుల్ ప్రీతిసింగ్ సందడి
దివాజియా షోరూంలో అత్యాధునిక మహిళలకు అవసరమైన ఫుట్‌వేర్‌తో పాటు ఇతర వస్తువులు కూడా లభిస్తాయి.

రకుల్ ప్రీతిసింగ్ సందడి
రకుల్ ప్రీత్‌సింగ్ ఉత్పత్తులతో దివాజియా షోరూం ప్రారంభ కార్యక్రమంలో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

రకుల్ ప్రీతిసింగ్ సందడి
హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ప్రారంభమైన షోరూంలో నటి రకుల్ ప్రీత్‌సింగ్ సందడి చేశారు.

రకుల్ ప్రీతిసింగ్ సందడి
హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో సినీ నటి రకుల్ ప్రీత్‌సింగ్ దివాజియా షోరూంను ప్రారంభించి సందడి చేసింది.

రకుల్ ప్రీతిసింగ్ సందడి
దివాజియా అవుట్‌లెట్‌లో ప్రదర్శనకు పెట్టిన ఓ మహిళా పాదరక్షతో రకుల్ ప్రీత్‌సింగ్ ఇలా కనిపించారు.

రకుల్ ప్రీతిసింగ్ సందడి
దివాజియా షోరూంలో రకుల్ ప్రీత్‌సింగ్ సందడి చేశారు. పలు ఉత్పత్తులతో ఫోటొలకు ఫోజులిచ్చారు.

రకుల్ ప్రీతిసింగ్ సందడి
సినీ తార రకుల్ ప్రీతిసింగ్ దివాజియా షోరూంలో సందడి చేసింది. తాను నటించిన సినిమా త్వరలో విడుదలవుతుందని చెప్పింది.












Click it and Unblock the Notifications