వ్యక్తిగత సమస్యలపై కూడా కలిశా: చంద్రబాబుతో భేటీపై శైలజానాథ్
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ నేత శైలజానాథ్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై శైలజానాథ్ స్పందించారు. నేను సచివాలయంకు వెళ్లి ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేమిటని వ్యాఖ్యానించారు. సచివాలయానికి వెళ్లి సీఎంను, సభాపతిని కలిసినట్లు తెలిపారు.
తన నియోజకవర్గంలోని సమస్యల విషయమై వారిని కలిశానని చెప్పారు. తాను మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పలు సమస్యల పరిష్కారం కోసం కలిసినట్లు తెలిపారు. తన నియోజకవర్గంలోని సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యల పైన కూడా చంద్రబాబు, స్పీకర్‌ను కలిశానని వెల్లడించారు.

ఇందుకు గాను ఆయన తనకు రావాల్సిన పింఛను, వైద్య సదుపాయాలకు సంబంధించి పెట్టిన బిల్లుల తిరస్కరణకు సంబంధించిన ఎస్సెమ్మెస్‌ను మీడియాకు చూపించారు. తాను కాంగ్రెస్‌వాదినని, ఆ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. 2019లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు.
'నేను సెక్రటేరియట్‌కు వెళ్తే ఇక్కడకు ఎందుకు వచ్చారన్నట్టుగా అందరూ నన్నే చూస్తున్నారు.. నేను కాంగ్రెస్‌వాదిని.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. 2019లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తాను' అని శైలజానాథ్ అన్నారు.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications