తెలంగాణకు సిద్ధం: షర్మిల పోస్టర్ విడుదలయింది (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల త్వరలో తెలంగాణలో పరామర్శ యాత్ర చేపట్టనుంది.
డిసెంబర్ 8వ తేదీ నుండి షర్మిల యాత్ర ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించి ఆ పార్టీ ఆదివారం పోస్టర్ విడుదల చేసింది.
వైసీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిజెండ్ సుధాకర్ రెడ్డి ఈ పోస్టర్‌ను లోటస్ పాండులో విడుదల చేశారు. జనవరిలో మిగతా జిల్లాల్లో పర్యటిస్తారు.

పోస్టర్ విడుదల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల త్వరలో తెలంగాణలో పరామర్శ యాత్ర చేపట్టనుంది. ఇందుకు సంబంధించి పోస్టర్ విడుదల దృశ్యం.

పోస్టర్ విడుదల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల త్వరలో తెలంగాణలో పరామర్శ యాత్ర చేపట్టనుంది. పోస్టర్ విడుదల సందర్భంగా మాట్లాడుతున్న దృశ్యం.

పోస్టర్ విడుదల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల త్వరలో తెలంగాణలో పరామర్శ యాత్ర చేపట్టనుంది. ఇందుకు సంబంధించి పోస్టర్ విడుదల దృశ్యం.

షర్మిల
షర్మిల గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల్లోను ఆమె ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications