కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద యెత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో జలాలు కళకళలాడుతున్నాయి.