కేసీఆర్‌ను కలవకుండానే టీడీపీ కేంద్రమంత్రి సుజన వెనక్కి (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కలవడానికి గురువారం సచివాలయానికి వచ్చిన కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరికి నిరాశ ఎదురైంది.
దాంతో సీఎస్ రాజీవ్ శర్మతో మాట్లాడి ఆయన వెనుదిరిగారు. కేసీఆర్‌కు ఆరోగ్యం బాగాలేదని అధికారులు చెప్పారని, మరోసారి కేసీఆర్‌తో భేటీ అవుతానని ఆయన చెప్పారు.
అయితే కేసీఆర్ సచివాలయానికి రాలేదని అధికారులు ముందే చెప్పకపోవడంతో సుజనా చౌదరి అసహానం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ సచివాలయం వద్ద సుజన
తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి తన కారు వద్ద నిరీక్షిస్తున్న దృశ్యం.

తెలంగాణ సచివాలయం వద్ద సుజన
తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి గురువారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చారు.

తెలంగాణ సచివాలయం వద్ద సుజన
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి వస్తున్న కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి. ఆయనను కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చారు.

తెలంగాణ సచివాలయం వద్ద సుజన
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి వస్తున్న కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి. ఆయనను కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చారు. అయితే, కేసీఆర్ లేరని తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు.












Click it and Unblock the Notifications