మెడ్ సిటీకి 200 కంపెనీలు: సుజనా
సుజనా చౌదరి సమక్షంలో విజయవాడలో కేంద్ర సాంకేతిక ఆర్థిక మండలి, ఎపి ఆర్థికాభివృద్ధి మండలి మధ్య ఒప్పందం కుదిరింది. మెడ్ టెక్ సిటీకి 200 కంపెనీలు వస్తాయని ఆశిస్తున్నట్లు సుజనా చౌదరి చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications