హైకోర్టులో తేల్చుకోండి: సదావర్తి భూములపై సుప్రీం కోర్టు
సదావర్తి భూములపై శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ అంశాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది.
అమరావతి/న్యూఢిల్లీ: సదావర్తి భూములపై శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ అంశాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది.
వేలం జరిగిన భూములు తమ పరిధిలోనే ఉన్నాయని, ఆ కారణంతో తమను కూడా ఈ విచారణలో ఇంప్లీడ్ చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పిటిషన్ వేసింది.

ఈ రోజు దానిపై విచారించిన సుప్రీం ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఏపీ, తమిళనాడుల్లో భూయాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయో తేల్చాలని ఆదేశిస్తూ ఈ కేసును ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేసింది.
ఈ ఆదేశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసింది. యాజమాన్య హక్కులు ఎవరివో హైకోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అదే విధంగా వేలంలో మొదటి బిడ్డర్ గడువులోగా స్పందించకుంటే రెండో బిడ్డర్‌కు ఇచ్చే అంశాన్ని హైకోర్టు తేలుస్తుందన్నారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications