5వ వార్షికోత్సవ సందర్భంగా 'మెహబూబియ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ'లో యూనినార్ స్వచ్ఛ భారత్ (ఫోటోలు)
హైదరాబాద్: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చెలికాం ఆపరేటర్లలో ఒకటైన యూనినార్, ఆంధ్రప్రదేశ్‌లో 5 సంవత్సరాల పనికాలాన్ని పూర్తి చేసుకుంది. యూనినార్ 5వ వార్షికోత్సవానికి గుర్తుగా, హైదరాబాద్‌లోని మొబబూబియ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్ధుల సహకారంతో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా యూనినార్ ప్రతినిధులు మెహబూబియ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను విద్యార్ధుల సహాయంతో శుభ్రపరిచారు. మరుగుదొడ్లను కూడా పునరుద్ధరణ చేశారు.
ఈ సందర్భంగా యూనినార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ అయిన శ్రీ సతీష్ కుమార్ కణ్ణన్ గారు మాట్లాడుతూ "విజయవంతమైన తమ 5 సంవత్సరాల కార్యకలాపాలు ఒక ముఖ్యమైన మైలురాయిగా మిగిలిపోతుంది. యూనినార్ ఒక బాధ్యత గల కార్పోరేట్‌గా సమాజానికి ఏదైనా మంచి చేద్దామనే ఉద్దేశంతో, తమ 5వ వార్షికోత్సవానికి గుర్తుగా మెహబూబియ ప్రభుత్వ బాలికల కళాశాలలో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది" అని చెప్పారు.
యూనినార్ 5 సంవత్సరాల కంటే తక్కువ కాలంలోనే 4.3 మిలియన్ వినియోగదారులను పొంది, ఆంధ్రప్రదేశ్‌లో మొదటి 5 టెలికం ఆపరేటర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సర్కిల్‌లో యూనినార్, 285 డిస్ట్రిబ్యూటర్లను 60,000పైగా పాయింట్స్ ఆఫ్ సెల్‌ను మరియు 200ల ప్రత్యేక స్టోర్లను కలిగి ఉంది.
యూనినార్ సమాజంలో అన్ని విభాగాలకు, అనువుగా సబసే సస్తా ఆఫర్లు అందిస్తూ సరసమైన టెలికమ్యూనికేషన్ సేవలు ద్వారా మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటుంది. టెలికాం ఆపరేటర్ల రంగంలో యూనినార్ అగ్రస్ధాయిలో ఉండటానికి యూనినార్ యొక్క భాగస్వాములు మరియు వినియోగదారులే కారణమని పేర్కొంది.

5వ వార్షికోత్సవ సందర్భంగా యూనినార్ స్వచ్ఛ భారత్
యూనినార్ 5వ వార్షికోత్సవానికి గుర్తుగా, హైదరాబాద్‌లోని మొబబూబియ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్ధుల సహకారంతో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించింది.

5వ వార్షికోత్సవ సందర్భంగా యూనినార్ స్వచ్ఛ భారత్
ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా యూనినార్ ప్రతినిధులు మెహబూబియ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను విద్యార్ధుల సహాయంతో శుభ్రపరిచారు. మరుగుదొడ్లను కూడా పునరుద్ధరణ చేశారు.

5వ వార్షికోత్సవ సందర్భంగా యూనినార్ స్వచ్ఛ భారత్
యూనినార్ 5వ వార్షికోత్సవానికి గుర్తుగా, హైదరాబాద్‌లోని మొబబూబియ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న విద్యార్ధినీ, విద్యార్ధులు.

ఈ సందర్భంగా యూనినార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ అయిన శ్రీ సతీష్ కుమార్ కణ్ణన్ గారు మాట్లాడుతూ విజయవంతమైన తమ 5 సంవత్సరాల కార్యకలాపాలు ఒక ముఖ్యమైన మైలురాయిగా మిగిలిపోతుందన్నారు.

5వ వార్షికోత్సవ సందర్భంగా యూనినార్ స్వచ్ఛ భారత్
యూనినార్ ఒక బాధ్యత గల కార్పోరేట్‌గా సమాజానికి ఏదైనా మంచి చేద్దామనే ఉద్దేశంతో, తమ 5వ వార్షికోత్సవానికి గుర్తుగా మెహబూబియ ప్రభుత్వ బాలికల కళాశాలలో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు.

5వ వార్షికోత్సవ సందర్భంగా యూనినార్ స్వచ్ఛ భారత్
యూనినార్ 5వ వార్షికోత్సవానికి గుర్తుగా, హైదరాబాద్‌లోని మొబబూబియ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న విద్యార్ధినీ, విద్యార్ధులు.

5వ వార్షికోత్సవ సందర్భంగా యూనినార్ స్వచ్ఛ భారత్
యూనినార్ 5వ వార్షికోత్సవానికి గుర్తుగా, హైదరాబాద్‌లోని మొబబూబియ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న విద్యార్ధినీ, విద్యార్ధులు.

5వ వార్షికోత్సవ సందర్భంగా యూనినార్ స్వచ్ఛ భారత్
యూనినార్ 5 సంవత్సరాల కంటే తక్కువ కాలంలోనే 4.3 మిలియన్ వినియోగదారులను పొంది, ఆంధ్రప్రదేశ్‌లో మొదటి 5 టెలికం ఆపరేటర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సర్కిల్‌లో యూనినార్, 285 డిస్ట్రిబ్యూటర్లను 60,000పైగా పాయింట్స్ ఆఫ్ సెల్‌ను మరియు 200ల ప్రత్యేక స్టోర్లను కలిగి ఉంది.

Click it and Unblock the Notifications