చిక్కుల్లో టీడీపీ ఎంపీ : 'న్యూడ్ ఫోటో'లు పంపిస్తున్నారంటూ ఫిర్యాదు
తూర్పుగోదావరి : ఏపీ అధికార పార్టీ ఎంపీ తోట నర్సింహాంపై బాలల హక్కుల కమీషన్ కు ఫిర్యాదు అందినట్టుగా సమాచారం. పలువురు బాలికల ఫోన్ నంబర్లను, వాళ్లకు సంబంధించిన నగ్న ఫోటోలను తన అనుచరులకు మొబైల్ ద్వారా చేరవేస్తున్నారని ఆరోపిస్తూ.. ఎస్ రవి అనే న్యాయవాది బాలల హక్కుల కమిషన్ కు ఈ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.

విషయం ఏపీ హోంశాఖ వరకు వెళ్లడంతో.. దీనిపై ఏపీ డీజీపీని విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఘటనపై విచారణ జరిపి జూన్ 16 లోగా దీనికి సంబంధించిన నివేదికను సమర్పించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా.. ఎంపీ తోట నర్సింహం కాకినాడ నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఫిర్యాదుపై స్పందించిన ఎంపీ తోట నర్సింహం మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. అవన్నీ
పూర్తిగా నిరాధారమని, అవాస్తవాలని కొట్టిపారేసిన ఆయన, ఫిర్యాదుదారుడిపై చట్టపరమైన చర్యలకు దిగుతున్నట్టుగా
ప్రకటించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications