విశాఖ ఎమ్మెల్సీ టీడీపీకి తలనొప్పి: 'గీతం' మూర్తి, రెబల్ అభ్యర్ధిగా కన్నబాబు(ఫోటోలు)

విశాఖపట్నం: జిల్లాలోని స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా రెండో స్ధానానికి మాజీ ఎంపీ, గీతం విద్యాసంస్ధల ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి పేరును పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.

మొదటి స్థానానికి పప్పల చలపతిరావు పేరు దాదాపు ఖరారైంది. దీంతో ఎలాగైనా సరే రెండు స్ధానాలను ఏకగ్రీవం చేసుకోవాలన్న పట్టుదలతో పార్టీ నాయకత్వం పనిచేస్తోంది. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

సోమవారం ఉదయం ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంవీవీఎస్‌ మూర్తి, పప్పల చలపతిరావు ఆర్కే బీచ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.
అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతిశ్రీనివాస్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆదివారం సాయంత్రం సీఎం చంద్రబాబుని కలిసి బీ ఫారంతో విశాఖకు తిరిగి వచ్చిన మూర్తికి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్, ఇతర పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

 విశాఖ నుంచి ఎమ్మెల్సీగా 'గీతం' మూర్తి

విశాఖ నుంచి ఎమ్మెల్సీగా 'గీతం' మూర్తి


జిల్లాలోని స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా రెండో స్ధానానికి మాజీ ఎంపీ, గీతం విద్యాసంస్ధల ఛైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి పేరును పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.

విశాఖ నుంచి ఎమ్మెల్సీగా 'గీతం' మూర్తి

విశాఖ నుంచి ఎమ్మెల్సీగా 'గీతం' మూర్తి


మొదటి స్థానానికి పప్పల చలపతిరావు పేరు దాదాపు ఖరారైంది. దీంతో ఎలాగైనా సరే రెండు స్ధానాలను ఏకగ్రీవం చేసుకోవాలన్న పట్టుదలతో పార్టీ నాయకత్వం పనిచేస్తోంది.

 విశాఖ నుంచి ఎమ్మెల్సీగా 'గీతం' మూర్తి

విశాఖ నుంచి ఎమ్మెల్సీగా 'గీతం' మూర్తి

ఇక ఎమ్మెల్సీ అభ్యర్ధులైన ఎంవీవీఎస్ మూర్తి, పప్పల చలపతిరావు సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నారు.

విశాఖ నుంచి ఎమ్మెల్సీగా 'గీతం' మూర్తి

విశాఖ నుంచి ఎమ్మెల్సీగా 'గీతం' మూర్తి


పార్టీ కార్యాలయం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీగా ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

 విశాఖ నుంచి ఎమ్మెల్సీగా 'గీతం' మూర్తి

విశాఖ నుంచి ఎమ్మెల్సీగా 'గీతం' మూర్తి


ఆదివారం సాయంత్రం సీఎం చంద్రబాబుని కలిసి బీ ఫారంతో విశాఖకు తిరిగి వచ్చిన మూర్తికి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్, ఇతర పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

 విశాఖ నుంచి ఎమ్మెల్సీగా 'గీతం' మూర్తి

విశాఖ నుంచి ఎమ్మెల్సీగా 'గీతం' మూర్తి


ఎంవీవీఎస్ మూర్తి ఎవరో కాదు బాలకృష్ణకు స్వయాన వియ్యంకుడు. విశాఖ ఎమ్మెల్సీ రెండో స్ధానానికి ఎంవీవీఎస్ మూర్తి పేరుని బాలకృష్ణ సిఫార్సు చేసినట్లు తెలిసింది. గతంలో మూర్తి రాజమండ్రి ఎంపీగా కూడా పనిచేశారు.

ఎంవీవీఎస్ మూర్తి ఎవరో కాదు బాలకృష్ణకు స్వయాన వియ్యంకుడు. విశాఖ ఎమ్మెల్సీ రెండో స్ధానానికి ఎంవీవీఎస్ మూర్తి పేరుని బాలకృష్ణ సిఫార్సు చేసినట్లు తెలిసింది. గతంలో మూర్తి రాజమండ్రి ఎంపీగా కూడా పనిచేశారు.

రెబల్ అభ్యర్ధిగా కన్నబాబు రాజు

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విశాఖ జిల్లాలో అసమ్మతి సెగ రగులుతోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ నేత కన్నబాబు రాజు సోమవారం మధ్యాహ్నం ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+