అలీ సోదరుడి రిసెప్షన్‌లో కేసీఆర్ సందడి: రాధాకృష్ణ, యాంకర్ సుమ..(పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది.

గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త షేక్ నయాబ్ కమాల్ పెద్ద కుమార్తె ఆర్షియా కమాల్‌తో ఖయ్యూంకు పెళ్లి జరిగింది. సన్నిధి కళ్యాణ మండపం ఇందుకు వేదికైంది.

ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఈ నిఖా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినిమా స్టార్స్ పలువురు హాజరయ్యారు. అనంతరం ఖయ్యుం రిసెప్షన్ హైదరాబాదులో జరిగింది. ఈ రిసెప్షన్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొన్నారు.

ఖయ్యుం వెడ్డింగ్ రిసెప్షన్

ఖయ్యుం వెడ్డింగ్ రిసెప్షన్

తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది.

కేసీఆర్

కేసీఆర్

తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది. అనంతరం హైదరాబాదులో జరిగిన రిసెప్షన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్.

కేసీఆర్

కేసీఆర్

తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది. అనంతరం హైదరాబాదులో జరిగిన రిసెప్షన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్. పక్కన అలీ.

ఖయ్యుం

ఖయ్యుం

తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది. అనంతరం హైదరాబాదులో జరిగిన రిసెప్షన్ జరిగింది.

రాఘవేంద్ర రావు

రాఘవేంద్ర రావు

తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది. అనంతరం హైదరాబాదులో జరిగిన రిసెప్షన్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.

కోట

కోట

తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది. అనంతరం హైదరాబాదులో జరిగిన రిసెప్షన్‌లో కోట శ్రీనివాస రావు తదితరులు.

రాజీవ్ కనకాల, సుమ

రాజీవ్ కనకాల, సుమ

తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది. అనంతరం హైదరాబాదులో జరిగిన రిసెప్షన్‌లో రాజీవ్ కనకాల, సుమ.

వేమూరి రాధాకృష్ణ

వేమూరి రాధాకృష్ణ

తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది. అనంతరం హైదరాబాదులో జరిగిన రిసెప్షన్‌లో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.

సాయి కుమార్ ఫ్యామిలీ

సాయి కుమార్ ఫ్యామిలీ

తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది. అనంతరం హైదరాబాదులో జరిగిన రిసెప్షన్‌లో సాయి కుమార్, ఆయన తనయుడు

కేసీఆర్

కేసీఆర్

తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది. అనంతరం హైదరాబాదులో జరిగిన రిసెప్షన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి తలసాని తదితరులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+