విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతా సిద్ధం: ఇండో-ఆసిస్ సంయుక్త నావికా విన్యాసాలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: భారత్, ఆస్టేలియా సంయుక్త నావికా విన్యాసాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పదేళ్ల తర్వాత రెండు దేశలా నౌక దళాలు తొలిసారి సంయుక్త విన్యాసాలను ఈ నెల 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నాయి.

రక్షణ రంగంలో పరస్పర సహకరించుకోవాలని భారత, ఆస్టేలియా ప్రధాన మంత్రుల మధ్య 2014లో కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఈ సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్లో ఆస్టేలియాకు చెందిన 400 మంది పాల్గొంటున్నారు.

 ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు

ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు

భారత్, ఆస్టేలియా సంయుక్త నావికా విన్యాసాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పదేళ్ల తర్వాత రెండు దేశలా నౌక దళాలు తొలిసారి సంయుక్త విన్యాసాలను ఈ నెల 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నాయి.

 ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు

ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు


రక్షణ రంగంలో పరస్పర సహకరించుకోవాలని భారత, ఆస్టేలియా ప్రధాన మంత్రుల మధ్య 2014లో కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఈ సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్లో ఆస్టేలియాకు చెందిన 400 మంది పాల్గొంటున్నారు.

ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు

ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు


యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, ఎయిర్ క్రాఫ్ట్‌లు ఈ నౌకా విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. హిందూ మహా సముద్ర జలాల్లో రెండు దేశాల పరస్పర ప్రయోజనాలు కాపడడం, శాంతిని పరిరక్షించడం లక్ష్యాలుగా ఈ సంయుక్త విన్యాసాలు నిర్వహంచాలని నిర్ణయించారు.

 ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు

ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు


భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ శివాలిక్ కమాండింగ్ ఆఫీసర్ అజేంద్ర బహుదూర్ సింగ్, రాయల్ ఆస్టేలియా నౌకాదళ రియల్ అడ్మిరల్ జోనాథ్ మీడ్ ఈ విన్యాసాలను ప్రారంభిస్తారు.

ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు

ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు


రాయల్ ఆస్టేలియా నౌకాదళం తరపున ట్యాంకర్ యుద్ధనౌక హెచ్‌ఎంఏఎస్ సైరస్, హెచ్‌ఎంఏఎస్ అరంటా, జలాంతర్గామి సియాన్, పీ 3సీ ఓరియన్ ఎయిర్ క్రాప్ట్‌లు పాల్గొంటాయి.

 ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు

ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు

ఇక భారత నౌకాదళం తరపున యుద్ధనౌకలు ఐఎన్ఎస్ శివాలిక్, గైడెడ్ మిసైల్ నౌక ఐఎన్ఎస్ రణ్ విజయ్, ప్లీట్ ట్యాంకర్ ఐఎన్ఎస్ శక్తి, పి81 మేరిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాప్ట్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.

English summary
After a decade of planning, the first bilateral maritime exercise between Australia and India is all set to begin here on Saturday. It is now planned to be a biennial event. The exercise will strengthen defence cooperation between the two countries as envisaged in the Framework for Security Cooperation announced by the Australian and Indian Prime Ministers in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X