టిటిడి బోర్డు సమావేశం
టిటిడి బోర్డు సమావేశం
చిత్తూరు: టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక అన్నమయ్య భవనంలో చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బోర్డు సభ్యులతో పాటు, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పలు విషయాలపై నిశితంగా చర్చించి మండలి సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చైర్మన్ చదలవాడ మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ సిటీ తిరుపతి అభివృద్ధికి టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications