విజయవాడలో అనాధశ్రమం నుండి ఇద్దరు బాలికల అదృశ్యం
విజయవాడలోని పవిత్రాత్మానికేతన్ అనాధశ్రమం నుండి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.ఈ బాలికలు ఈ హోం నుండి ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
విజయవాడ: విజయవాడలోని పవిత్రాత్మానికేతన్ అనాధశ్రమం నుండి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.ఈ బాలికలు ఈ హోం నుండి ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో బాలికల అదృశ్యం ఎక్కువైంది.అయితే తాజాగా చోటు చేసుకొన్న ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ విషయమై పోలీసులు ఆశ్రమ నిర్వాహకులను విచారిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అనాధశ్రమం నుండి రోహిణి, మరియమ్మ అనే ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.












Click it and Unblock the Notifications