లేఖలిచ్చారు, ఆనాడే విడిపోయి ఉంటే...: వెంకయ్య
ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజలు తెలివైనవారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడాలని అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెసు కూడా లేఖ ఇచ్చిందని ఆయన అన్నారు. 1972లోనే రాష్ట్రం విడిపోయి ఉంటే రాష్ట్ర ముఖచిత్రం మారి ఉండేదని అన్నారు.












Click it and Unblock the Notifications