నైజీరియాలో ఇద్దరు ఏపీ ఇంజినీర్ల కిడ్నాప్: కుటుంబసభ్యుల వేడుకోలు
విశాఖపట్నం: నైజీరియాలో విశాఖపట్నంకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు కిడ్నాప్ వార్త కలకలం రేపుతోంది. ఇంజినీర్ సాయి శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు విశాఖపట్నంలోని అతని కుటుంబానికి సమాచారం అందింది.
కాగా, సాయి జీబొకో నగరంలో డంగోటే కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడి ప్రభుత్వానికి డంగోటే సిమెంట్ కంపెనీ ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు విశాఖ వాసులను కిడ్నాప్ చేసిన వారికోసం గాలిస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతీసుకోవాలని బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు కిడ్నాప్ చేసిందెవరు?, ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయం తెలియాల్సి ఉంది.
గతంలో కూడా కొందరిని కిడ్నాప్ చేసిన దుండగులు క్షేమంగానే వదిలిపెట్టారు. ఇటీవల ముగ్గురు ఆస్ట్రేలియన్లను, ఇద్దరు నైజీరియన్లను, న్యూజిలాండ్‌కు చెందిన ఓ కార్మికుడిని, దక్షిణాఫ్రికాకు చెందిన ఓ కార్మిడిని కిడ్నాప్ చేసిన దుండగులు మూడ్రోజుల క్రితం విడిచిపెట్టారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications