శరీరాలను బహిర్గతం చేసేలా ఏమిటిది: అందాల పోటీలపై నిరసన

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖ: మహిళల శరీరాలను బహిర్గతం చేసేలే నిర్వహిస్తున్న అందాల పోటీలను నిలిపివేయాలంటూ పలు మహిళా సంఘాలు విశాఖలో ఆదివారం ఆందోళన నిర్వహించాయి.

అందాల పోటీల ఆడిషన్స్ నిర్వహించనున్న హోటల్ వద్ద మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

Women protest against beauty contest in Vishakapatnam

శరీర అందాల ద్వారా కాకుండా ప్రతిభ ఆధారంగా మహిళల్లో శక్తి, సామర్థ్యాలను గుర్తించాలన్నారు.

విషయం తెలిసిన పోలీసులు ప్రస్తుత ఆడిషన్స్ జరగడం లేదని, ధర్నా విరమించాలని కోరారు. అందాల పోటీలు నిర్వహించకూడదని పట్టుబడటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Women protest against beauty contest in Vishakapatnam on Sunday. Police arrested women.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి