2022 యూట్యూబ్ లో ట్రెండ్స్... టాప్ లో ఎవరంటే..?

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్‌, యూట్యూబ్‌ చూడకుండా ఉండలేరు. మరో 25 రోజుల్లో 2022 పూర్తికాబోతోంది. ఈ ఏడాది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్‌ సాంగ్స్‌ ఏంటో తెలుసుకోవాలనివుంటే ఆ జాబితాను యూట్యూబ్‌ విడుదల చేసింది. మ్యూజిక్ వీడియోల్లో అల్లు అర్జున్‌ టాప్‌లో నిలిచాడు. ఆయన కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన 'పుష్ప'లోని శ్రీవల్లి పాట ఏకంగా 600 మిలియన్‌ వ్యూస్‌కు సాధించి ప్రథమస్థానంలో నిలిచింది. మరి టాప్‌-10లో ఉన్న ఆ పాటలేంటో చూద్దాం..

1. చిత్రం: పుష్ప: ది రైజ్‌, నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, పాట: శ్రీవల్లి

2. చిత్రం: బీస్ట్‌, నటీనటులు: విజయ్‌, పూజా హెగ్డే, సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌, పాట: అరబిక్‌కుత్తు (లిరికల్‌ వీడియో)

youtube, youtube trends, pushpa, allu arjun

3. చిత్రం: పుష్ప, నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, పాట: సామి సామి

4. ఆల్బమ్‌: కచ్చా బాదం సాంగ్‌ రీమిక్స్‌, నటీనటులు: భువన్‌ బద్యాకర్‌, అమిత్‌ధుల్‌, నిషాభట్‌, సంగీతం: ఆర్కే బృందం, పాట: కచ్చా బాదం

5. ఆల్బమ్‌: లే లే ఆయీ కోకకోలా, సంగీతం: సర్వింద్‌ మల్హర్‌, పాట: లే లే ఆయీ కోకకోలా,

6. చిత్రం: పుష్ప, నటీనటులు: అల్లు అర్జున్‌, సమంత, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, పాట: ఊ.. బోల్‌గయా ఊహూ బోల్‌గయా..:

youtube trends 2022

7. చిత్రం: పుష్ప, నటీనటులు: అల్లు అర్జున్‌, సమంత, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, పాట: ఊ.. అంటావా మావ ఊహూ అంటావా..:

8. ఆల్బమ్‌: కోక్‌ స్టూడియో సీజన్‌-14, సంగీతం: అలీ సేథి, జుల్ఫి, పాట: కోక్‌ స్టూడియో,

9. చిత్రం: బీస్ట్‌, నటీనటులు: విజయ్‌, పూజా హెగ్డే, సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌, పాట: అరబిక్‌ కుత్తు (వీడియో సాంగ్),

10. పాట: కేసరి లాల్‌ న్యూ సాంగ్‌: సంగీతం: కన్హయ్య కుమార్‌ యాదవ్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+