కత్తి దూసిన జగన్, చూసి నవ్వుకున్న రోజా (పిక్చర్స్)
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడో విడత సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో ఆదివారం ముగిసింది. ఈ నెల 5 నుంచి మొదలైన యాత్ర ఎనిమిది రోజులు కొనసాగింది. తన ముగింపు యాత్రలో జగన్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుల పైన నిప్పులు చెరిగారు.
పదవుల కోసం ప్రజలను అమ్మేస్తారా అని ప్రశ్నించారు. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పదవిలో కూర్చోవాలని చూస్తున్నారని, సోనియా గీసిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కిరణ్ పైన మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. సోనియా, చంద్రబాబు, కిరణ్‌లకు ప్రజల ఉసురు తగులుతుందన్నారు.
శాసన సభలో సమైక్య తీర్మానం చేసిన తర్వాతనే తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరగాలన్నారు. మొదట చర్చకు తాము అంగీకరించేది లేదన్నారు. తీర్మానం తర్వాతే చర్చ అన్నారు. ఓట్ల కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు.

జగన్ 1
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడో విడత సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో ఆదివారం ముగిసింది.

జగన్ 2
ఈ నెల 5 నుంచి మొదలైన యాత్ర ఎనిమిది రోజులు కొనసాగింది. తన ముగింపు యాత్రలో జగన్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుల పైన నిప్పులు చెరిగారు. వేదికపై రోజా ఉన్న దృశ్యం.

జగన్ 3

జగన్ 4
పదవుల కోసం ప్రజలను అమ్మేస్తారా అని ప్రశ్నించారు. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పదవిలో కూర్చోవాలని చూస్తున్నారని, సోనియా గీసిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కిరణ్ పైన మండిపడ్డారు.

జగన్ 5
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. సోనియా, చంద్రబాబు, కిరణ్‌లకు ప్రజల ఉసురు తగులుతుందన్నారు.

జగన్ 6
శాసన సభలో సమైక్య తీర్మానం చేసిన తర్వాతనే తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరగాలన్నారు. మొదట చర్చకు తాము అంగీకరించేది లేదన్నారు. తీర్మానం తర్వాతే చర్చ అన్నారు. ఓట్ల కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు.

జగన్ 7
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడో విడత సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో ఆదివారం ముగిసింది.

జగన్ 8
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం.

జగన్ 9
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన చిత్తూరు జిల్లా పర్యటనలో అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ...

జగన్ 10
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో ఓ యువతి ఆయనకు పూలహారం వేయడానికి వెళ్తూ...

Click it and Unblock the Notifications