వైయస్సార్ కాంగ్రెసు, ఆంధ్రప్రదేశ్, శానససభ, అసెంబ్లీ
ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులు శనివారం ఆందోళనకు దిగారు. వైసిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. వైసిపి ఎమ్మెల్యేల తీరుపై మంత్రి యనమల తీవ్రంగా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications