బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lawyer: వీడు లాయర్ ఎలా అయ్యాడు ?, ఓ అబ్బాయితో ఇద్దరు మగాళ్లు, ఇంట్లో భార్య పస్తులతో?

యువకుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లాయర్ కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. తరువాత మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. బ్రైన్ మ్యాపింగ్ తో మ్యాటర్ లీక్ అయ్యింది. వీడు లాయర్ అయ్యాడా ? లోఫర్ అయ్యాడా ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ రామనగర్: ఓ యువకుడు మాయం కావడంతో అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగడంతో కలకలం రేపే విషయాలు వెలుగు చూశాయి. లాయర్ ఆఫీసులో ఉద్యోగం వచ్చిందని ఇంటిలో చెప్పి వెళ్లిన యువకుడు మాయం అయ్యాడు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లాయర్ కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. తరువాత మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. బ్రైన్ మ్యాపింగ్ తో మ్యాటర్ మొత్తం బయటకు రావడంతో వీడు లాయర్ అయ్యాడా ? లోఫర్ అయ్యాడా ? అని పోలీసులు అంటున్నారు.

Dealing: అర్దరాత్రి ముంబాయి మేడమ్స్ తో చెడింది, పోలీసులపై దాడి, అమ్మాలు+లాయర్ల పంచాయితీతో!Dealing: అర్దరాత్రి ముంబాయి మేడమ్స్ తో చెడింది, పోలీసులపై దాడి, అమ్మాలు+లాయర్ల పంచాయితీతో!

మిస్సింగ్ కేసులో?

మిస్సింగ్ కేసులో?

ఈ కేసులో పోలీసులు ఎంత ప్రయత్నించినా నిందితుల నుంచి నిజాలు బయటకు రాలేదు. కర్ణాటకలో రాష్ట్రంలోనే తొలిసారిగా కోర్టు అనుమతి తీసుకుని నిందితులకు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ నిర్వహించగా ఆ పరీక్షలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

లాయర్ ఆఫీస్ కు వెళ్లి?

లాయర్ ఆఫీస్ కు వెళ్లి?

గత ఏడాది మే 19న కనకపురానికి చెందిన ఆశా కుమారుడు శ్రేయస్ అదృశ్యమయ్యాడు. లాయర్ఆఫీసు షిఫ్ట్‌ చేసే పనికి వెళ్లిన ఆ యువకుడు తరువాత తిరిగి రాలేదు. శ్రేయస్ తల్లి ఆశా కనకపుర టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కనకపుర టౌన్ పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా బెంగళూరులోని న్యాయవాది శంకర్ గౌడ్, అరుణ్ లను అరెస్ట్ చేశారు.

లాయర్ కు బ్రైన్ మ్యాపింగ్ తో?

లాయర్ కు బ్రైన్ మ్యాపింగ్ తో?

అయితే శ్రేయస్ అదృశ్యంపై నిందితులు మాత్రమే మౌనం వహించడంతో మ్యాటర్ బయటకు రాలేదు. కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా డేటా రివీల్ అయింది. బ్రెయిన్ మ్యాపింగ్ అనే కొత్త టెక్నాలజీ ద్వారా యువకుడి అదృశ్యం కేసును కనకపుర పోలీసులు ఛేదించారు. నిందితుడు అయిన లాయర్ శంకర్ గౌడ్ తలపై సెన్సార్‌ను అమర్చారు. శంకర్ గౌడ్ ను కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోబెట్టి, కేసు గురించి కొన్ని చిత్రాలు మరియు పదాలను చూపడం ద్వారా అతని మెదడు కదలికలు, ఆలోచనలు బయటకు వచ్చాయి.

వీడు లాయర్?

వీడు లాయర్?

లాయర్ శంకర్ గౌడ్ చంచలన విషయాలు బయటకు చెప్పాడు. అదేవిధంగా ఈ కేసులో అరెస్టయిన నిందితులు న్యాయవాది శంకర్‌గౌడ్‌, అతని శిష్యుడు అరుణ్‌ బ్రెయిన్‌లు మ్యాంపిగ్‌ టెస్ట్‌లో శ్రేయస్ అనే యవకుడిని హత్య చేసినట్లు అంగీకరించారు.

హత్య చేసి సరస్సులో పడవేసే ముందు యువకుడికి పిల్ ఇచ్చి అసహజయంగా లైంగిక చర్యకు పాల్పడ్డారని నిందితులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితులపై చార్జిషీటు దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

English summary
A lawyer who killed a young man with unnatural sex and destroyed the body, how did he become a lawyer in Bengaluru
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X