Illegal affair: ప్రియుడితో మస్త్ మజా, భర్తకు భార్య నిప్పంటిస్తే, ప్రియుడు బండరాళ్లు వేసి !
తుమకూరు/ బెంగళూరు: భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న భార్య ముగ్గురు కూతుర్లకు తల్లి అయ్యింది. పెద్ద కూతురితో పాటు ఇద్దరు కవల పిల్లలతో కలిసి జీవిస్తున్న భార్య ఇటీవల అడ్డదారి తొక్కింది. ఎలక్ట్రీషియన్ పని చేస్తున్న భర్త ఇంట్లో భార్యను పట్టించుకోవడం మానేశాడు. భర్త తన కరెంట్ గురించి పట్టించుకోవడం లేదని అనుకున్న భార్య వేరే ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చేసింది. చాలా కాలం భర్తకు తెలీకుండా అతని భార్య ప్రియుడితో జల్సా చేస్తోంది. చాలా కాలం పాటు భార్య అక్రమ సంబంధం గురించి భర్తకు తెలీలేదు.
ఇటీవల భార్య భాగోతం గురించి ఆమె భర్తకు తెలిసిపోయింది. భార్యకు, ఆమె ప్రియుడికి భర్త వార్నింగ్ లు ఇచ్చాడు. ప్రియుడు ఆర్థిక సహాయంతో పాటు శారీరక సుఖం ఇవ్వడంతో అతన్ని వదులుకోవడానికి భార్య అంగీకరించేదు. పదేపదే తన జల్సాలకు అడ్డుపడుతున్న భర్త మీద పెట్రోల్ పోసిన భార్య అతనికి నిప్పంటించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటి నుంచి బయటకు పరుగు తీసిన భర్త సమీపంలోని కాలువలో ఉన్న నీటిలో పడి మంటలు ఆర్పుకోవడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో ప్రియుడు వెళ్లి అతని తల మీద బండరాళ్లు వేసి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

ముగ్గురు కూతుర్లు
కర్ణాటకలోని తుమకూరులోని జయనగర్ లో నారాయణ (50), అన్నపూర్ణ (39) దంపతులు నివాసం ఉంటున్నారు. నారాయణ, అన్నపూర్ణ దంపతుల పెద్ద కుమార్తెకు 14 సంవత్సరాలు, కవల పిల్లలు 12 సంవత్సరాలు ఉన్నాయి. నారాయణ, అన్నపూర్ణకు ముగ్గురు కుమార్తెలు కావడంతో వారిని చాల ముద్దుగా పెంచి పోషించుకుంటున్నారు.

భర్త కంపెనీలో ఎలక్ట్రీషియన్
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని నెలమంగలలోని ఓ ప్రైవేట్ కంపెనీలో నారాయణ ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కూతురితో పాటు ఇద్దరు కవల పిల్లలతో కలిసి జీవిస్తున్న నారాయణ భార్య అన్నపూర్ణ ఇటీవల అడ్డదారి తొక్కింది. ఎలక్ట్రీషియన్ పని చేస్తున్న నారాయణ ఇంట్లో భార్య అన్నపూర్ణను పట్టించుకోవడం మానేశాడని సమాచారం.

ప్రియుడితో ఎంజాయ్ చేసిన భార్య
భర్త నారాయణ తన శరీరంలోని కరెంట్ గురించి పట్టించుకోవడం లేదని అనుకున్న అతని భార్య అన్నపూర్ణ రామక్రిష్ణ (35) అనే ప్రియుడిని సెట్ చేసుకుంది. ప్రతినిత్యం భర్త నారాయణ ఉద్యోగానికి వెళ్లిన తరువాత ప్రియుడి రామక్రిష్ణతో కలిసి అన్నపూర్ణ ఎంజాయ్ చేస్తోంది. అన్నపూర్ణ పరిచయం ఉన్న రామక్రిష్ణతో అక్రమ సంబంధం పెట్టుకుని చాలాకాలం నుంచి ఎంజాయ్ చేసింది.

లోకల్ గా తెలిసినా పట్టించుకోలేదు
చాలా కాలం భర్త నారాయణకు తెలీకుండా అతని భార్య అన్నపూర్ణ ప్రియుడు రామక్రిష్ణతో జల్సా చేస్తోంది. చాలా కాలం పాటు భార్య అన్నపూర్ణ అక్రమ సంబంధం గురించి ఆమె భర్త నారాయణకు తెలీలేదు. స్థానికంగా నివాసం ఉంటున్న వారికి అన్నపూర్ణ, రామక్రిష్ణ అక్రమ సంబంధం గురించి తెలిసినా వారు చూసిచూడనట్లు వదిలేశారని తెలిసింది.

ప్రియురాలికి ఆర్థిక సహాయం, పడకసుఖం
ఇటీవల భార్య అన్నపూర్ణ అక్రమ సంబంధం భాగోతం గురించి ఆమె భర్త నారాయణకు తెలిసిపోయింది. భార్య అన్నపూర్ణకు, ఆమె ప్రియుడు రామక్రిష్ణకు భర్త నారాయణ వార్నింగ్ లు ఇచ్చాడు. ప్రియుడు రామక్రిష్ణ ఆర్థిక సహాయంతో పాటు శారీరక సుఖం ఇవ్వడంతో అతన్ని వదులుకోవడానికి నారాయణ భార్య అన్నపూర్ణ అంగీకరించేదు.

భర్త మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
ఇదే విషయంలో భర్త నారాయణ అతని భార్య అన్నపూర్ణను పట్టుకుని చితకబాదేస్తున్నాడు. పదేపదే తన జల్సాలకు అడ్డుపడుతున్న భర్త నారాయణ మీద రాత్రి పెట్రోల్ పోసిన అతని భార్య అన్నపూర్ణ అతనికి నిప్పంటించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటి నుంచి బయటకు పరుగు తీసిన నారాయణ సమీపంలోని కాలువలో ఉన్న నీటిలో పడి మంటలు ఆర్పుకోవడానికి ప్రయత్నించాడు.
Recommended Video

నెత్తిన బండరాళ్లు వేసిన ప్రియుడు
కాలువలో మంటలు ఆర్పుకుని బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న నారాయణ మీద అతని భార్య అన్నపూర్ణ ప్రియుడు బండరాళ్లు వేశాడు. మంటలు వ్యాపించి అల్లాడుతున్న నారాయణ తల మీద పెద్ద బండరాళ్లు పడటంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భర్త నారాయణకు అతని భార్య అన్నపూర్ణ నిప్పంటించిన సమయంలో వారి పెద్ద కుమార్తె ఇంట్లోనే ఉండటంతో పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. నారాయణను హత్య చేసిన అతని భార్య అన్నపూర్ణ, ఆమె ప్రియుడు రామక్రిష్ణను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications