పసిడి రేట్లకు అలా కలిసొచ్చింది.. !!

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల గమనంలో కీలక మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పసిడి, వెండి ఫ్యూచర్స్ ధరలు కొద్దిపాటి లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న భిన్నమైన సంకేతాలు, గ్లోబల్ ద్రవ్యోల్బణ భయాలు ఉన్నప్పటికీ.. భారత్‌లో బంగారం, ధరల రిటైల్ కొనుగోళ్లు నిలకడగా సాగుతోండటం కలిసి వచ్చింది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడంతో వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతాయనే అంచనాలు బలపడ్డాయి. దీనికి తోడు.. అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల వల్ల పసిడిపై ఒత్తిడి పెరిగింది. దేశీయంగా డిమాండ్ కొనసాగుతుండటంతో భారత రిటైల్ మార్కెట్లో ధరలు పసిడి కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Gold and silver prices edged higher in the domestic market at MCX for 24K 22K and 18K rate view

శుక్రవారం నాటి చివరి ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ. 490 పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు రూ. 450, 18 క్యారెట్లు రూ. 370 మేర పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,210 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,27,673 కొనసాగుతోంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,38,990 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,27,408 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,39,460, రూ. 1,27,838 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,39,100, 22 క్యారెట్లు రూ. 1,27,508 వద్ద కొనసాగుతున్నాయి.

బాలీవుడ్ దిగ్గజాల పరిస్థితి ఇదీ..: బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజర్ లో సూపర్ స్టార్
బాలీవుడ్ దిగ్గజాల పరిస్థితి ఇదీ..: బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజర్ లో సూపర్ స్టార్

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,937, 22 క్యారెట్లు - రూ. 12,775, 18 క్యారెట్లు - రూ. 10,453

ముంబై..

24 క్యారెట్లు- రూ. 13,937, 22 క్యారెట్లు - రూ. 12,775, 18 క్యారెట్లు - రూ. 10,453

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 13,937, 22 క్యారెట్లు - రూ. 12,775, 18 క్యారెట్లు - రూ. 10,453

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 13,937, 22 క్యారెట్లు - రూ. 12,775, 18 క్యారెట్లు - రూ. 10,453

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 13,937, 22 క్యారెట్లు - రూ. 12,775, 18 క్యారెట్లు - రూ. 10,453

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 13,937, 22 క్యారెట్లు - రూ. 12,775, 18 క్యారెట్లు - రూ. 10,453

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+