వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్పోరేట్ కంపెనీలకు 'మి టు' సెగ: టాటా మోటార్స్ కమ్యూనికేషన్ చీఫ్‌పై ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

ముంబై: 'మి టూ' ఉద్యమం బాలీవుడ్, రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలతో పాటు పెద్ద కార్పోరేట్ సంస్థలను కూడా కుదిపేస్తున్నాయి. తాజాగా, టాటా మోటార్స్ కంపెనీలో యువతులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.

<strong>ముద్దుపెట్టుకున్నంత పని: ఎయిర్‌హోస్టెస్, అందంగాలేని యువతులే ఇలా: అభిజిత్ తీవ్రవ్యాఖ్య</strong>ముద్దుపెట్టుకున్నంత పని: ఎయిర్‌హోస్టెస్, అందంగాలేని యువతులే ఇలా: అభిజిత్ తీవ్రవ్యాఖ్య

జర్నలిస్ట్ సంధ్యామీనన్ మరో బాధితురాలి గోడును ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. టాటా మోటార్స్ కార్పోరేట్ కమ్యూనికేషన్ చీఫ్ సురేష్ రంగరాజన్ మహిళలను వేధించారని బాధితురాలు అందించిన సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేశారు.

MeToo movement hits Tata Motors, HR says probe on against corp comm head

ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. వీటిపై స్పందించిన టాటా మోటార్స్ అతడిని అడ్మినిస్ట్రేటివ్ లీవ్ కింద ఇంటికి పంపించింది. ప్రతి ఒక్కరికి గౌరవనీయమైన, సురక్షితమైన పని పరిస్థితులను కల్పించేందుకు తాము ఎప్పుడూ సిద్ధమని టాటా మోటార్స్ ప్రకటించింది. విచారణ అనంతరం రంగరాజన్ పైన చర్యలు ఉంటాయని తెలిపింది.

English summary
MeToo movement has hit Tata Motors and this time it involves Tata Motors corporate communications head Suresh Rangarajan. Screenshots had been shared on Twitter alleging that Rangarajan harassed young girls and is a repetative offender. Soon after the screenshot involving Rangarajan's name had been uploaded, many women claimed that they too had been harrased by him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X