కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 850పాయింట్లు, నిఫ్టీ 260
ముంబై: మరోసారి స్టాక్ మార్కెట్ల కుప్పకూలాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74కు దగ్గరగా వెళ్తుండడం, ముడి చమురు ధరల పెరుగుదల మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.
దీంతో సెన్సెక్స్ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ ఆరంభించింది. తర్వాత కూడా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.

మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 850పాయింట్ల భారీ నష్టంతో 35170 పాయింట్ల వద్ద ఉండగా.. నిఫ్టీ 260 పాయింట్ల నష్టంతో 10614 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.74 వద్ద ట్రేడవుతోంది.
భారతీ ఎయిర్టెల్, యస్ బ్యాంకు, లార్సెన్, హెచ్పీసీఎల్, యాక్సిస్ బ్యాంకు తదితర కంపెనీల షేర్లు లాభపడుతున్నాయి. ఐషర్ మోటార్స్, రిలయన్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ తదితర కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications