చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Actress: మాజీ ప్రియుడి మీద రూ. 10 కోట్లకు నష్టపరిహారం కోరిన ప్రముఖ నటి, నెలకు రూ. 2. 89 లక్షలు!

|
Google Oneindia TeluguNews

చెన్నై/మలేషియా: ప్రముఖ నటి, మలేషియా రాయబార కార్యాలయం అధికారి అయిన చాందిని తన మాజీ ప్రియుడు, మాజీ మంత్రి మణికందన్ నుంచి రూ. 10 కోట్లు నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేసిన మాజీ మంత్రి నుంచి రూ. 10 కోట్లు నష్టపరిహారం ఇప్పించాలని నటి చాందిని కోర్టును ఆశ్రయించడంతో మాజీ మంత్రి మణికందన్ వర్గీయులు షాక్ అయ్యారు.

కోర్టు కేసు విచారణ పూర్తి అయ్యే వరకు తాను చెన్నై వచ్చి వెళ్లడానికి, ఇక్కడే ఉండటానికి ఇంటి అద్దె, వైద్య ఖర్చుల కోసం ప్రతినెల రూ. 2 లక్షలా 80 వేలు ఇప్పించాలని చాందిని కోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మీద బయట ఉన్న మాజీ మంత్రి మణికందన్ కు మైండ్ బ్లాక్ అయిపోయింది.

Illegal affair: ఇంట్లో మొగుడు, పక్కింట్లో ప్రియుడు, రెండు చేతులతో మర్మాంగం? బెడ్ రూమ్!Illegal affair: ఇంట్లో మొగుడు, పక్కింట్లో ప్రియుడు, రెండు చేతులతో మర్మాంగం? బెడ్ రూమ్!

నటి చాందిని ఎఫెక్ట్

నటి చాందిని ఎఫెక్ట్

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మాజీ మంత్రి మణికందన్ తనతో కాపురం చేశాడని, ఐదు సంవత్సరాలు ఇద్దరూ సహజీవనం చేశామని నటి చాందిని ఆరోపించింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని మాజీ మంత్రి మణికందన్ తనను నమ్మించాడని, తనతో ఎంజాయ్ చేసి తరువాత మోసం చేశాడని, తనకు మూడుసార్లు అబార్షన్ చేయించాడని తమిళ హీరోయిన్, మలేషియా రాయబార కార్యాలయం అధికారిని చాందిని చెన్నై సిటి పోలీసు కమీషనర్ కార్యాలయంలో, అడయార్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో ఆయనకు త్రీడి సినిమా కనపడింది.

చిక్కిపోయిన మాజీ మంత్రి

చిక్కిపోయిన మాజీ మంత్రి

నటి చాందని పెట్టిన కేసు నుంచి చెన్నై సిటీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగిన తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని హెబ్బగుడిలోని రిసార్టులో దర్జాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో తమిళనాడు, చెన్నై సిటీ పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

మాజీ మంత్రి ఫోన్ లో హీరోయిన్ నగ్న వీడియోలు?

మాజీ మంత్రి ఫోన్ లో హీరోయిన్ నగ్న వీడియోలు?

తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ దగ్గర ఉన్న రెండు మొబైల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు. హీరోయిన్ చాందినితో ఆయన బెడ్ రూమ్ లో ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్న నగ్న వీడియోలు, ఇద్దరు మద్యం సేవిస్తున్న వీడియోలు, చాందిని బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు 100కు పైగా ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. మణికందన్ ఉపయోగించిన మరో ఫోన్ చిక్కలేదని పోలీసులు ఇప్పటికే చెప్పారు.

తప్పు చాందినిదే ?

తప్పు చాందినిదే ?

చాందిని మలేషియా రాయబార కార్యాలయంలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తోంది, పైగా ఆమె సినిమా నటి, మణికందన్ కు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని, భార్య, పిల్లలు ఉన్నారని ఆమెకు అన్నీ తెలిసి వెళ్లింది, ఇద్దరూ ఇష్టపడి కలిసి సహజీవనం చేశారు, ఆమెను మణికందన్ మోసం చేసి, బెదిరించి లొంగదీసుకోలేదని, ఇద్దరు ఇష్టప్రకారమే ఇంతకాలం కలిసి ఉన్నారని మాజీ మంత్రి మణికందన్ న్యాయవాదులు ఇప్పటికే కోర్టులో వాదించారు.

బెయిల్ మీద బయటకు వచ్చిన మణికందన్

బెయిల్ మీద బయటకు వచ్చిన మణికందన్

మిళనాడు మాజీ మంత్రి మణికందన్ కు షరతులతో బెయిల్ మంజూరు చేశారు. రెండువారాల పాటు ప్రతిరోజు పోలీసుల ముందు హాజరై సంతకాలు చెయ్యాలని, సాక్షులను బెదిరించరాదని, పోలీసులకు అవసరమైప్పుడు కచ్చితంగా విచారణకు హాజరుకావాలని, చెన్నైలోని సైదాపేట్ పోలీస్ స్టేషన్ లో పాస్ పోర్టు అప్పగించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ కుమార్ జులై 7వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి మణికందన్ బెయిల్ మీద బయటకు వచ్చి కేసు విచారణను ఎదుర్కొంటున్న సమయంలో నటి చాందిని ఆయనకు మరోసారి షాక్ ఇచ్చింది.

రూ. 10 కోట్లు ఇప్పించండి

రూ. 10 కోట్లు ఇప్పించండి

ప్రముఖ తమిళ నటి, మలేషియా రాయబార కార్యాలయం అధికారి అయిన చాందిని తన మాజీ ప్రియుడు, మాజీ మంత్రి మణికందన్ నుంచి రూ. 10 కోట్లు నష్టపరిహారం ఇప్పించాలని చెన్నైలోని సైదాపేట మెట్రోపాలిటన్ 9వ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేసిన మాజీ మంత్రి నుంచి రూ. 10 కోట్లు నష్టపరిహారం ఇప్పించాలని నటి చాందిని సైదాపేట కోర్టును ఆశ్రయించడంతో మాజీ మంత్రి మణికందన్ షాక్ అయ్యాడు.

నెలకు రూ. 2.80 లక్షలు కావాలి

నెలకు రూ. 2.80 లక్షలు కావాలి

కోర్టు కేసు విచారణ పూర్తి అయ్యే వరకు తాను చెన్నై వచ్చి వెళ్లడానికి, ఇక్కడే ఉండటానికి ఇంటి అద్దె, వైద్య ఖర్చుల కోసం ప్రతినెల రూ. 2 లక్షలా 80 వేలు మాజీ మంత్రి మణికందన్ నుంచి ఇప్పించాలని చాందిని సైదాపేట కోర్టుకు మనవి చేసింది. నటి చాందిని రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మీద బయట ఉన్న తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే పార్టీ నాయకుడు మణికందన్ కు మైండ్ బ్లాక్ అయిపోయింది.

లాజిక్ తో కోర్టుకు వెళ్లిన చాందిని?

లాజిక్ తో కోర్టుకు వెళ్లిన చాందిని?

నటి చాందిని వేసినిన పటిషన్ విచారణ ఆగస్టు 5వ తేదీ విచారణకు రానుంది. పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తూ మద్యలో విడిపోతే నష్టపరిహారం కోరే అవకాశం ఉందని గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా నటి చాందిని ఆమె మాజీ ప్రియుడు, మాజీ మంత్రి మణికందన్ నుంచి నష్టపరిహారం కోరుతూ చెన్నైలోని సైదాపేట కోర్టును ఆశ్రయించిందని సమాచారం.

English summary
Chennai: Actress Chandini files plea asking Rs 10 crore compensation from Tamil Nadu former Minister Manikandan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X