Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: బెడ్ రూమ్ లో ఆంటీతో ప్రియుడు, కొడుకుతో స్పాట్ లో కొట్టించి, క్వారిలో!

చెన్నై/ కోయంబత్తూర్/తిరుప్పూర్: ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వడ్డీ వ్యాపారం చేస్తున్న ప్రియుడు చిక్కడంతో ఆంటీ కూడా అతనితో ఎంజాయ్ చేసింది. పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు ఉన్నా ఆంటీ మాత్రం ఎవ్వరికి భయపడలేదు. భార్యతో రాత్రి కాపురం చేస్తున్న భర్త పగలు ఆంటీతో జల్సా చేశాడు. బెడ్ రూమ్ సరసాలు, డబ్బు విషయంలో ఆంటీకి, ఆమె ప్రియుడికి తేడాలు వచ్చేశాయి. అంతే కొడుకు, అతని ఫ్రెండ్ సహాయంతో ప్రియుడిని బెడ్ రూమ్ లోకి పిలిపించుకున్న ఆంటీ అక్కడ అతనికి ఏమి చెయ్యాలో అది చేసేసి స్పాట్ లో ఇనుపరాడ్ తో దాడి చేయించి చంపించింది. శవాన్ని క్వారీలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో కలకలం రేపింది. నా మొగుడు కనపడలేదని భార్య కేసు పెట్టడంతో ఆంటీ స్టోరీ మొత్తం చెప్పడంతో పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.

భార్యతో కాపురం...... చక్కగా వ్యాపారం

భార్యతో కాపురం...... చక్కగా వ్యాపారం

తమిళనాడులోని తిరుప్పూర్ లో సంతోష్ కుమార్ (36) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సంతోష్ కుమార్ కు భార్య సెల్వి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారం చేస్తున్న సంతోష్ కుమార్ బాగా డబ్బులు సంపాదిస్తూ భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. తెలిసిన వాళ్లకు రుణం ఇస్తున్న సంతోష్ కుమార్ చక్కగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడని సమాచారం.

లైన్ లోకి వచ్చిన ఆంటీ

లైన్ లోకి వచ్చిన ఆంటీ

తిరువల్లవూర్ నగర్ లోని మురుగేశ్వరి (46) అనే ఆంటీ నివాసం ఉంటున్నది. మురగేశ్వరికి ఆరోగ్యదాస్ (21) అనే కొడుకు ఉన్నాడు. చూడటానికి లావుగా, పొడువుగా, బలంగా నాటుకోడిలా ఉండే మురగేశ్వరి ఆంటీతో సంతోష్ కుమార్ కు పరిచయం అయ్యింది. మురగేశ్వరి, సంతోష్ కుమార్ పరిచయం చనువుగా మారింది.

 ఆంటీతో ఎంజాయ్ చేసిన ప్రియుడు

ఆంటీతో ఎంజాయ్ చేసిన ప్రియుడు

నాటుకోడి లాంటి మురగేశ్వరి ఆంటీతో ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడుతున్న సంతోష్ కుమార్ ఆమెతో అక్రమ సంబందం పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు మురగేశ్వరి అవసరాలకు డబ్బు ఇస్తున్న సంతోష్ కుమార్ ఆమెను అనుభవిస్తూ జల్సా చేశాడు. చాలా కాలం నుంచి మురగేశ్వరి, సంతోష్ కుమార్ బయట ఊర్లకు ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు.

పగలు ప్రియురాలితో సరసాలు... రాత్రి భార్యతో ?

పగలు ప్రియురాలితో సరసాలు... రాత్రి భార్యతో ?

పగటి పూట ఎక్కువగా మురగేశ్వరి ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న సంతోష్ కుమార్ రాత్రి భార్యతో అలా ఇలా కాపురం చేశాడు. రెండు సంవత్సరాల క్రితం తనకు డబ్బు అవసరంగా ఉందని ప్రియుడు సంతోష్ కుమార్ దగ్గర ఒకేసారి రూ. 70, 000 తీసుకుంది. తరువాత మురగేశ్వరి ఆంటీని సంతోష్ కుమార్ డబ్బు అడగలేదు.

ఆ విషయంలో ఆంటీతో తేడా వచ్చేసింది

ఆ విషయంలో ఆంటీతో తేడా వచ్చేసింది

రానురాను మురగేశ్వరి ఆంటీ బెడ్ రూమ్ లో సరసాలు ఆడకుండా దగ్గించడం మొదలుపెట్టింది. బెడ్ రూమ్ విషయంలో తేడా రావడంతో ఇటీవల సంతోష్ కుమార్ తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని అతని ప్రియురాలి మురగేశ్వరి మీద ఒత్తిడి చేశాడు. ఇదే విషయంలో మురగేశ్వరి, సంతోష్ కుమార్ ల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

కొడుకు, ఫ్రెండ్ తో ఆంటీ స్కెచ్

కొడుకు, ఫ్రెండ్ తో ఆంటీ స్కెచ్

తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రియుడు సంతోష్ కుమార్ ఎక్కువ ఒత్తిడి చెయ్యడంతో అతన్ని చంపేయాలని మురగేశ్వరి డిసైడ్ అయ్యింది. కొడుకు ఆరోగ్యదాస్, అతని ఫ్రెండ్ బాలసుబ్రమణియన్ (21)తో కలిసి సంతోష్ కుమార్ ను చంపించాలని స్కెచ్ వేసింది. సంతోష్ కుమార్ తో సరసాలు ఆడటానికి బెడ్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన మురగేశ్వరి ప్రియుడి మర్మాంగం, తల మీద కొడుకు ఆరోగ్యదాస్, అతని ఫ్రెండ్ బాలసుబ్రమణియన్ మీద ఇనుపరాడ్లతో కొట్టించి చంపేశారు.

క్వారీలో శవాన్ని కాల్చేశారు

క్వారీలో శవాన్ని కాల్చేశారు

రాత్రి గుట్టుచప్పుడు కాకుండా సంతోష్ కుమార్ శవాన్ని క్వారీలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పించి కాల్చేశారు. మరుసటి రోజు తన భర్త సంతోష్ కుమార్ కనిపించడం లేదని అతని భార్య వీరపాండి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంతోష్ కుమార్ మొబైల్ డేటా ఆధారంగా అతని ప్రియురాలు మురగేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మేమే చంపేశాము

మేమే చంపేశాము

తన కొడుకు ఆరోగ్యదాస్, అతని ఫ్రెండ్ బాలసుబ్రమణియన్ తో కలిసి సంతోష్ కుమార్ ను హత్య చేశామని మురగేశ్వరి అంగీకరించిందని వీరపాండి పోలీసులు చెప్పారు. మురగేశ్వరి, ఆమె కొడుకు ఆరోగ్యదాస్, అతని ఫ్రెండ్ బాలసుబ్రమణియన్ ను పోలీసులు అరెస్టు చేశారు. క్వారిలో కాలిపోయిన సంతోష్ కుమార్ శవాన్ని ఆసుపత్రికి తరలించారు. కొడుకుతో కలిసి ఆంటీ ప్రియుడిని దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+