Neighbour: బాత్ రూమ్ లో ఆంటీ స్నానాలు, పక్కింటి బెడ్ రూమ్ లైవ్ లో వీడియో చూసిన కేటుగాడు !
చెన్నై/ తంజావూర్: తండ్రి మాజీ పోలీసు అధికారి, భార్య ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నది. సివిల్ సర్వీస్ ఉద్యోగం చేస్తున్న భార్యతో కాపురం చేస్తున్న భర్త ఓ పాపకు తండ్రి అయ్యాడు. తండ్రి మాజీ పోలీసు అధికారి కావడం, భార్య మంచి ఉద్యోగం చెయ్యడంతో అతనికి చుట్టుపక్కల వాళ్లు మంచి మర్యాద ఇస్తున్నారు. పక్కింటిలో అందమైన ఆంటీ, ఇంకా అందమైన ఆమె కూతురు నివాసం ఉంటున్నారు. అమ్మా, కూతురు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే మరో ఇల్లు ఉంది. బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో టెర్రాస్ మీద లైట్ పదేపదే లైట్ వెలగడంతో ఆంటీకి అనుమానం వచ్చింది. వెంటనే బాత్ రూమ్ లో ఎందుకు లైటింగ్ వస్తోందని, నువ్వు చాడాలని ఆంటీ ఆమె భర్తకు చెప్పింది. బాత్ రూమ్ లోని టెర్రాస్ మీద పరిశీలించి ఆంటీ భర్త షాక్ అయ్యాడు. టెర్రాస్ మీద బాత్ రూమ్ లో 360 డిగ్రీలు కనపడే విధంగా ఓ సీక్రేట్ కెమెరా, చార్జింగ్ అయిపోకుండా ఆ సీక్రేట్ కెమెరాకు పవర్ బ్యాంక్ ఏర్పాటు చేసిన విషయం గుర్తించిన ఆంటీ భర్త షాక్ అయ్యాడు. ఈ బాత్ రూమ్ లో ప్రతిరోజు నా భార్య, కూతురు స్నానం చేస్తున్నారని, ఎవరో ఇక్కడ సీక్రేట్ గా కెమెరా ఏర్పాటు చేసి ఆ వీడియోలు మొత్తం రికార్డు చేస్తున్నారని ఆంటీ మొగుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో మాజీ పోలీసు అధికారి కొడుకు, సివిల్ సర్వీస్ ఉద్యోగం చేస్తున్న మహిళ భర్త పేరు తెర మీదకు రావడంతో ఆ ప్రాంతంలోని మహిళలు, అమ్మాయిలు షాక్ అయ్యారు.

మాజీ పోలీసు అధికారి కొడుకు
తమిళనాడులోని తంజావూర్ లోని సౌత్ రోడ్డులో నాసీర్ అహమ్మద్ (34) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నాసీర్ అహమ్మద్ తండ్రి తమిళనాడు పోలీసు శాఖలో సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తూ రిటైడ్ అయ్యాడు. నాసీర్ అహమ్మద్ కు వివాహం అయ్యింది. నాసీర్ అహమ్మద్ భార్య సివిల్ అధికారిగా ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నది. నాసీర్ అహమ్మద్ కు ఓ కుమార్తె ఉంది.

పక్క ఇంటిలో లెక్చరర్ కాపురం
నాసీర్ అహమ్మద్ నివాసం ఉంటున్న పక్క ఇంటిలోనే తంజావూర్ ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కాలేజ్ లెక్చరర్ వెంకటేష్ కు అందమైన భార్య, అంతే అందంగా ఉన్న కూతురు ఉంటున్నారు. వెంకటేష్ కుటుంబ సభ్యులు చాలా సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు.

ఆ ఏరియాలో నాసీర్ గుడ్ బాయ్
నాసీర్ అహమ్మద్ తండ్రి మాజీ పోలీసు అధికారి, భార్య ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నది. సివిల్ సర్వీస్ ఉద్యోగం చేస్తున్న భార్యతో కాపురం చేస్తున్న నాసీర్ అహమ్మద్ ఓ పాపకు తండ్రి అయ్యాడు. తండ్రి మాజీ పోలీసు అధికారి కావడం, భార్య మంచి ఉద్యోగం చెయ్యడంతో నాసీర్ అహమ్మద్ కు ఆ ప్రాంతంలోని చుట్టుపక్కల వాళ్లు మంచి మర్యాద ఇస్తున్నారు.

స్నానం చేస్తున్న ఆంటీకి అనుమానం
నాసీర్ అహమ్మద్ పక్కింటిలో అందమైన ఆంటీ, ఇంకా అందమైన ఆమె కూతురు నివాసం ఉంటున్నారు. అమ్మా, కూతురు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే మరో ఇల్లు ఖాళీగా ఉంది. బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో టెర్రాస్ మీద లైట్ పదేపదే లైట్ వెలగడంతో ఆంటీకి అనుమానం వచ్చింది. వెంటనే బాత్ రూమ్ లో ఎందుకు లైటింగ్ వస్తోందని, నువ్వు చాడాలని ఆంటీ ఆమె భర్త లెక్చరర్ వెంకటేష్ కు చెప్పింది.

సీక్రేట్ కెమెరాకు పవర్ బ్యాంక్
బాత్ రూమ్ లోని టెర్రాస్ మీద పరిశీలించి ఆంటీ భర్త వెంకటేష్ షాక్ అయ్యాడు. ఖాళీగా ఉన్నన పక్కింటి టెర్రాస్ మీద నుంచి బాత్ రూమ్ లో 360 డిగ్రీలు కనపడే విధంగా ఓ సీక్రేట్ కెమెరా, సీక్రేట్ కెమెరాకు చార్జింగ్ అయిపోకుండా కెమెరాకు పవర్ బ్యాంక్ ఏర్పాటు చేసిన విషయం గుర్తించిన ఆంటీ భర్త వెంకటేష్ మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ బాత్ రూమ్ లో ప్రతిరోజు నా భార్య, కూతురు స్నానం చేస్తున్నారని, ఎవరో ఇక్కడ సీక్రేట్ గా కెమెరా ఏర్పాటు చేసి ఆ వీడియోలు మొత్తం రికార్డు చేస్తున్నారని ఆంటీ మొగుడు వెంకటేష్ తంజావూర్ సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తంజావూర్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు.

కాలాంతకుడు నాసీర్
ఖాళీగా ఉన్న ఇంటిని ఎవరికైనా అద్దెకు ఇవ్వాలని ఆ ఇంటి యజమాని తాళం నాసీర్ అహమ్మద్ దగ్గరకు ఇచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మొదట నాసీర్ అహమ్మద్ తనకు ఏమీ తెలీదని, ఎవరో అక్కడ సీక్రేట్ కెమోరాలు ఏర్పాటు చేశారో తనకు తెలీదని పోలీసులకు చెప్పాడు. ఇల్లు ఖాళీగా ఉండటం, ఆ ఇంటి తాళం నాసీర్ దగ్గరే ఉండటంతో పోలీసులకు అనేక అనుమానలు మొదలైనాయి. నాసీర్ అహమ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో తానే బాత్ రూమ్ టెర్రాస్ మీద సీక్రేట్ కెమెరాలు పెట్టానని అంగీకరించాడని పోలీసులు అన్నారు,
Recommended Video

ఆంటీ, కూతురి జీవితంతో కామాంధుడి చెలగాటం
అమ్మా, కూతురు స్నానం చేస్తున్న సమయంలో రికార్డు అవుతున్న వీడియోలను నాసీర్ అతని ఇంట్లో కుర్చుని చూస్తున్నాడని, కామాంధుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని తంజావూర్ పోలీసులు అన్నారు. పక్కింటిలో గుడ్ బాయ్ గా ఉంటున్న నాసీర్ అహమ్మద్ సీక్రేట్ కెమెరాల సీక్రేట్ ప్లాన్ గురించి తెలుసుకున్న స్థానికులు షాక్ అయ్యారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications