క్యాన్సర్ చిన్నారులకు నటి అమల భరోసా(ఫోటోలు)
హైదరాబాద్: ఎం.ఎన్.జె క్యాన్సర్ ఆసుపత్రికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు సినీ నటి అక్కినేని అమల అంగీకరించారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆసుపత్రి అధికారులను కోరారు.
జాతీయక్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా శనివారం ఎం.ఎన్.జె ఆసుపత్రిలో జరిగిన ప్రత్యేక సదస్సులో అమల పాల్గొన్నారు. అక్కడి రోగుల ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం క్యాన్సర్ అవగాహన దినోత్సవానికి సంబంధించిన మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయలలిత మాట్లాడుతూ ప్రతి ఏడాది 1200 కొత్త కేసులు వస్తున్నాయని, అందులో వెయ్యి మంది వరకు రొమ్ము క్యాన్సర్ కేసులేనన్నారు. తొలిదశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను నివారించొచ్చన్నారు.
త్వరలో తెలంగాణ సచివాలయంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవి, డాక్టర్ మహాదేవ్ పాల్గొన్నారు. క్యాన్సర్ బాధిత చిన్నారులు అమలకు తమ చేతులతో వేసిన చిత్రపటాలు అందజేశారు.

క్యాన్సర్ చిన్నారులకు నటి అమల భరోసా

Click it and Unblock the Notifications