Health News: అరటి పండు పాలతో కలిపి తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త..
అందరికీ అందుబాటు ధరలో ఉండే అరటి పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ మలబద్దకం నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాదు అరటిపండులో మాంగనీస్, మెగ్నీషియంతో పాటు విటమిన్ బీ6 ఉంటుందట. అయితే, కొంతమందికి అరటి పండును పాలల్లో చక్కెర వేసుకుని కలపుకొని తింటారు. అరటి పండు కలిపి తింటే చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. పాలలోని లాక్టిక్ ఆసిడ్ అనే రసాయనము అరటి పండులోని పొటాషియం తో కలిస్తే జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఉందట. దీంతో కడుపులో గ్యాస్ తయారయ్యే ప్రమాదం ఉంది.అందువల్ల నిపుణులు అరటిపండు పాలను కలిపి తీసుకోవద్దు చెబుతున్నారు.
అరగంట
అలాగే అరటి పండును తిన్న తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాతే పాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే జీర్ణ వ్యవస్థ ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బాడీ బిల్డర్లు అరటిపండు, పాలు కలిపి తీసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే వారు వర్కవట్స్ చేస్తారు కాబట్టి జీర్ణ సమస్య ఉండదట. అరటి, పాలు కలిపి తినడం వల్ల వాంతులు, విరేచనాలకు దారి తీసే అవకాశం ఉందట.

కోడిగుడ్లు
అలాగే అరటి పండుతో కోడిగుడ్లను కూడా కలిపి తినవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. కోడిగుడ్లు అలాగే అరటి పండ్లు రెండింటిని కలిపి తింటే అరగడం చాలా కష్టమట. అలాగే పాలు కోడిగుడ్డు పాలకూర మూడు కలిపి ఒకే సమయంలో తీసుకుంటే మంచిది కాదట. దగ్గు, జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయి. అరటి, పాలు కలిపి తింటే వచ్చే లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని కలిపి తినకపోవడమే మంచిది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications