వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Neem Tree: మీ దగ్గరలో వేపచెట్టు ఉందా.. అయితే మీ ఆరోగ్యానికి చింత లేదు..!

|
Google Oneindia TeluguNews

ప్రకృతి మనకు ప్రసాదించిన వరం వేప చెట్టు. ఎందుకంటే ఈ చెట్టులో ఉండే ఔషధ గుణాలు మానవాళి ఎంతో మేలు చేస్తాయి. ఆకులు, కాయలు, బెరడు, వేరు ఇలా ప్రతి భాగంలో మనిషికి ఉపయోగపడే ఔషధ గుణాలున్నాయి. వేప చెట్టు వల్ల మనుషలకే పంటలకు రక్షణ ఉంటుంది. వేప కాయాల రసం పంటపై స్ప్రే చేస్తే కీటకాలు నశిస్తాయి.

చర్మ సమస్యలు..

చర్మ సమస్యలు..

వేప ఆకులు చర్మ సమస్యల నివారణలో అద్భుతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేపను అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడతారు. అనామ్లజనకాలు, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు వేపలో ఉంటాయి. వేప వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి.

చక్కెర స్థాయిలు

చక్కెర స్థాయిలు


వేపలో ఉన్న ఫ్లేవనాయిడ్స్, టెర్పెనాయిడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయట. అంతే కాకుండా వేపలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు కూడా ఉన్నాయట. వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. వేప ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగుల సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు.

అసిడిటీ

అసిడిటీ


వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడమే కాకుండా దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుందట.వేప ఆకులు అసిడిటీ, ఆకలి లేకపోవడం వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. దీని వినియోగం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.

English summary
Neem leaves have many medicinal properties. Neem leaves many problems away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X