
Side Effects Of Soda: సోడా ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!
చాలా మంది ఆహారం జీర్ణం కాక సోడా తాగుతుంటారు. కానీ సోడా అదే పనిగా తాగితే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. కొందరు మధ్యాహ్నం భోజనం తరువాత సోడా తాగడం అలవాటుగా చేసుకుంటారు. అయితే ఇలా సోడా తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాలామందికి తెలియదు. ఎందుకంటే సోడాలో ఉండే ప్రిజర్వేటివ్ సోడియం బెజోయిట్ అనేది ఊపిరితిత్తులను దెబ్బతిస్తుందట.
ఆస్తమా
ఆస్తమా
ఉన్న
వారు
అస్సలుకే
సోడా
తాగకూడదట.
సోడా
తాగడం
వల్ల
ఆస్తమా
పెరుగుతుందని
నిపుణులు
చెబుతున్నారు.
అలాగే
సోడాలో
ఉండే
ఫాస్పోరిక్
యాసిడ్
అనేది
శరీరం
నుంచి
కాల్షియంను
బయటకు
పంపించేస్తుంది.
అందుకే
సోడా
తాగడం
ఆరోగ్యానికి
మంచిది
కాదంట.
రోజూ
సోడా
తాగే
వారి
ఎముకలు
బలహీనమవుతాయట.
ఎందుకంటే
సోడాలో
ఉండే
ఫాస్పోరిక్
యాసిడ్
శరీరంలోని
కాల్షియంను
తగ్గిస్తుంది.

క్యాన్సర్
కొంతమంది
డైట్
సోడా
తాగుతుంటారు.
కానీ
ఇది
మంచిది
కాదు.
ఇందులో
ఉండే
ఆర్టిఫిషియల్
స్వీట్నర్
వల్ల
బరువు
పెరుగుతారు.
అంతే
కాదు
క్యాన్సర్
వంటి
ప్రమాదకరమైన
వ్యాధుల
బారిన
కూడా
పడవచ్చు.
సోడా
తాగడం
వల్ల
గుండె
నొప్పి
వచ్చే
ప్రమాదం
కూడా
ఉందట.
అందుకే
సోడాకు
దూరంగా
ఉండాలని
నిపుణులు
సూచిస్తున్నారు.