గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గదిలో భర్త, ప్రియుడుతో మహిళ సహజీవనం.. కట్ చేస్తే ఏం జరిగిందంటే..

|
Google Oneindia TeluguNews

కొన్ని ఘటనలు ఆలోచింప జేస్తాయి. మనసున పట్టనీయవు. ఏం జరుగుతోంది.. ఇదేంటి అని తలమీద చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మన దేశానికి మంచి పేరు, గుర్తింపు ఉంది. ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలతో ప్రపంచం గౌరవిస్తోంది. కానీ కొందరు చేసే పనుల వల్ల ఆ పేరుకు భంగం వాటిల్లుతోంది. ఇలాంటి ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.

 సహజీవనం చేస్తూ..

సహజీవనం చేస్తూ..


కుటుంబ వ్యవస్ధను చిన్నాభిన్నం చేస్తూ.. ఆధునిక పోకడలతో పలువురు సహజీవనం చేస్తున్నారు. పాశ్చాత్య పోకడతో అలా కాలం వెళ్లదీసే పరిస్థితి వచ్చింది. కానీ కొందరు చేసే పనులు మిగతావారికి ఇబ్బందిని కలిగిస్తోంది. క్షణిక ఆనందం కోసం.. టైమ్ పాస్ చేస్తున్నారు. స్త్రీలు పురుషులు.. ఇద్దరి వల్లే తప్పిదాలు జరుగుతున్నాయి. సాధారణంగా పురుషుడు.. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం సహజం.. కానీ మహిళ ఇద్దరు పురుషులతో కలిసి జీవిస్తుండం రేర్.. అలా గుంటూరులో ఓ మహిళ ఉంటోంది.

విజయ్ ఉష.. అప్పాజీ

విజయ్ ఉష.. అప్పాజీ


గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి విజయ్, ఉష అనే మహిళ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఉషకు వరి అప్పాజీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆ ముగ్గురూ ఒకే గదిలో జీవిస్తున్నారు. ఇదీ చాలా రేర్.. కానీ ఎక్కడో ఒకప్పుడు విభేదాలు వస్తుంటాయి కదా.. అలా వారి మధ్య తేడాలు వచ్చాయి. ఇంకేముంది ఒకరిపై మరొకరు పగ, ప్రతీకారం పెంచుకున్నారు. హత్య చేయాలని అనుకోవడం.. అమలు చేయడం చకచకా జరిగిపోయాయి. నిండు ప్రాణం.. అలా గాలిలో కలిసిపోయాయి.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..


మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా నందిగామలో ఓ హోటల్ లో పని చేసేందుకు ముగ్గురూ వచ్చారు. ఉష అప్పాజీతో కూడా బాగా చనువుగా ఉంటోంది. అది నచ్చని విజయ్ నిద్రపోతున్న అప్పాజీని గురువారం కత్తితో పీక కోసి హతమార్చాడు. అడ్డు వచ్చిన ఉషకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
woman live with husband and lover. lover vijay attack appaji than he died. incident happen at guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X