సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత.. బారికేడ్లపైకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్ : సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఒక్కసారిగా కలకలం రేగింది. బారికేడ్లపైకి కారు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రయాణీకులతో వెళుతున్న ఓలా క్యాబ్ సడెన్ గా క్యాంప్ ఆఫీస్ వైపు దూసుకొచ్చింది. దాంతో అక్కడ ఏర్పాటు చేసిన గేట్ ధ్వంసమైంది. ఈ ఘటనతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అలర్టయ్యారు. క్యాబ్ లో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

బారికేడ్ల వైపు ఆకస్మాత్తుగా కారు దూసుకురావడంతో.. క్యాంపు కార్యాలయం దగ్గర కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో ఆ రోడ్డు వెంబడి వెళ్తున్న వాహనదారులు పోగయ్యారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆ క్యాబ్ ను పక్కకు తొలగించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
More From
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications