పారిశ్రామికవేత్త మై హోమ్ రామేశ్వర్రావు కార్యాలయం నివాసంలో ఐటీ దాడులు..?
ప్రముఖ పారిశ్రామికవేత్త మైహోం గ్రూప్ అధినేత రామేశ్వర్ రావుపై ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలోని పారిశ్రామికవేత్తల్లో ప్రథమ స్థానంలో రామేశ్వర్ రావు ఉన్నారు. పలు రాజకీయ పార్టీలతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఈ మధ్యే రామేశ్వర్రావు మీడియా రంగంలోకి కూడా ప్రవేశించారు. పలు కంపెనీలకు అధినేతగా ఉన్న రామేశ్వర్‌రావుపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది.

గురువారం ఉదయం హైటెక్ సిటీలోని రామేశ్వర్ రావు కార్యాలయం, హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లో ఉన్న ఆయన నివాసంపై దాదాపు 100 మంది ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 3వేల కోట్లు వివిధ మార్గాల ద్వారా రాజకీయ పార్టీలకు బదిలీ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అంతేకాదు రామేశ్వర్రావుతో పాటు మరో పారిశ్రామికవేత్త శ్రీనిరాజులకు 100 ఎకరాల ప్రభుత్వం భూమి 20శాతం ధరకే కేటాయించడంపై కూడా ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications