పవిత్ర - నరేశ్ ఇక ఒక్కటిగా : లిప్ కిస్ తో అఫీషియల్..!!

ఇక ఓపెన్. ఎటువంటి దాపరికం లేదు. ఇక అంచనాలు..అభిప్రాయాలు అవసరం లేదు. అవును వారిద్దరూ ఒక్కటయ్యారు. ఇద్దరం వేర్వేరు కాదని క్లారిటీ ఇచ్చేసారు. నరేశ్ - పవిత్రా లోకేశ్ అఫీషియల్ గా ఒక్కటి కాబోతున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి ఒక లిప్ లాక్ తో వీడియో రిలీజ్ చేసారు. చాలా కాలంగా ఇద్దరి మధ్య రిలేష్ కొనసాగుతోంది. కొత్త ఏడాది వేళ తామిద్దరం ఒకటి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నూతన సంవత్సరం.. కొత్త ప్రారంభాలు.. మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ నరేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తాము ఇద్దరం కాదని..ఒక్కటే అంటూ క్లారిటీ ఇచ్చసారు. దీనికి సంబంధించి ఒక వీడియో విడుదల చేసారు. ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వీడియోతోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇద్దరూ లిప్ కిస్ తో తమ బంధం ఎంత మధురమో..ఎంత బలమైనదో చెప్పకనే చెప్పారు. అందరికీ హ్యపీ న్యూ ఇయర్ అంటూ ఈ వీడియోను విడుదల చేసారు.

న్యూ ఇయర్‌.. న్యూ బిగినింగ్స్.. నీడ్ ఆల్‌ యువరి బ్లెస్సింగ్స్ అంటూ నరేశ్ ట్వీట్ చేసారు. తన ట్వీట్ ను #PavitraNaresh అనే హ్యాష్‌ట్యాగ్‌ను దీనికి యాడ్ చేశారు. ఈ ప్రకటనకు ముందు రమ్య విషయంలో ఏదైనా ఒప్పందం జరిగిందా..లేక తమ నిర్ణయం తాము తీసుకున్నారా అనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. నరేశ్ చాలా కాలంగా రమ్యతో దూరంగా ఉంటున్నారు.

Its now official: Senior actor Naresh and Pavitra Lokesh welcomes new year with a liplock video,netizens react

పవిత్రతో కలిసి పలు సినిమాల్లో నటించిన నరేశ్ కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు అఫీషియల్ గా తామిద్దరం ఒక్కటవుతున్నామంటూ ప్రకటించారు. దీంతో పాటుగా తమ రియల్ లైఫ్ తో ఒక రీల్ స్టోరీకి ప్లాన్ చేస్తున్నారు.

దీనికి సంబంధించే ఈ వీడియో అనే చర్చ కూడా వినిపిస్తోంది. ఈ వీడియోల ఇద్దరూ ఒకరి పెదవలను మరొకరు సుతారంగా ముద్దాడారు.త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అనే ముగింపు ఇచ్చారు. వీరిద్దరి వ్యవహారం పైన మీడియా - సినీ సర్కిల్స్ లో పలు కధనాలు వచ్చాయి. కొన్ని యూ ట్యూబ్ ఛానళ్ల పైన పవిత్ర ఫిర్యాదులు కూడా చేసింది. ఇక, ఇప్పుడు అధికారికంగా తమ వివాహం గురించి అఫీషియల్ గానే క్లారిటీ ఇచ్చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+