సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌కు రూ. లక్ష జరిమానా
హోటల్ పదార్థాల్లో పరిశుభ్రత పాటించని సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌పై జీహెచ్‌ఎంసీ అధికారులు లక్ష రుపాయల జరిమాన విధించారు. ఆహార పదార్థాల్లో సరైన పరిశుభ్రత పాటించకపోవడంతో పాటు నాణ్యతను లేనట్లుగా గుర్తించడంతో ఈ జరిమానాను విధించినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. కాగా హోటల్‌లో సప్లై చేసిన బిర్యాణిలో వెంట్రుకలు రావడంతో ఓ వినియోగదారుడు జీహెచ్‌ఎంసీలోని ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హోటల్ నిర్వాహణతో పాటు ఆహార పదార్థాల్లో నాణ్యతను పరీశీలించారు.
అయితే హోటల్లో పంపీణి చేసే ఆహార పదార్థాల్లో సరైన నాణ్యత లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో హోటల్‌పై లక్ష రుపాయల జరిమాన విధించారు. దీంతో పాటు ఇలాంటీ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో ఆహారపదార్థాల్లో నాణ్యమైన ఫుడ్‌తో పాటు పరిశుభ్రమైన ఆహారపదార్థాలను అందించాలని పేర్కోన్నారు. లేదంటే హోటల్‌కు తాళం వేస్తామని నోటీస్‌లో పేర్కోన్నారు.

అంత్యంత క్వాలీటీగా ఉండే ప్యారడైజ్ హోటల్ కూడ ఇలాంటీ సంఘటనలు జరగడంతో వినియోగదారులు ఓకింత ఆసహనానికి గురవుతున్నారు. కనీసం ఇలాంటీ పెద్దస్థాయి హోటళ్లలోనైనా పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications