తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: చాంద్రాయణగుట్ట నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాంద్రాయణగుట్ట ఒకటి. హైదరాబాద్ జిల్లాలో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట ఎంఎల్ఏగా ఎంఐఎం పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. ఎంబీటీ పార్టీకి చెందిన డాక్టర్ ఖయ్యూమ్ ఖాన్ మీద గెలుపొందిన అక్బరుద్దీన్ మొత్తం 80,393 ఓట్లు సాధించారు.ఖయ్యూమ్ ఖాన్ కు 21,119 ఓట్లు వచ్చాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!