విమానం గాల్లో ఉండగా పొగలు.. స్పైట్ జెట్‍కు త్రుటిలో తప్పిన ప్రమాదం..
స్పైట్ జెట్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం ఆకాశంలో ఉండగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. గోవా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ SG 3735 విమానం బుధవారం అర్థరాత్రి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. పొగ కారణంగా 20 నిమిషాలకుపైగా భయాందోళనకు గురయ్యామని ప్రయాణికులు తెలిపారు.
పొగ కారణంగా ఒక మహిళా ప్రయాణిరాలు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. పొగ వచ్చిన సమయంలో విమానంలో 86 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గోవా నుంచి బుధవారం రాత్రి 9.55 గంటలకు బయలుదేరింది. 11.30 గంటలకు హైదరాబాద్‌లో ల్యాండింగ్ కావాల్సి ఉంది. విమానం మహారాష్ట్ర గగనతలంలో ఉండగా.. పొగలు వచ్చాయి. పొగలు గుర్తించిన సిబ్బంది సరిగా స్పందించ లేదని ప్రయాణికులు తెలిపారు.

శంషాబాదా ఎయిర్ పోర్టులో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడంతో తొమ్మిది విమానాలు ఇతర నగరాలకు మళ్లించారు. ఇందులో ఆరు దేశీయ విమానాలు, రెండు అంతర్జాతీయ విమానాలు, ఒక కార్గో విమానాన్ని దారి మళ్లించారు. అయితే విమానం దిగిన 96 మంది ప్రయాణికులు దాదాపు 20 నిమిషాలు వర్షంలోనే నిల్చోవాల్సిలి వచ్చింది. దీంతో ప్రయాణికులు స్పైట్ జెట్ యాజమాన్యంపై మండిపడ్డారు.
More From
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications