Kishan Reddy: అంబులెన్స్ నడిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అంబులెన్స్‌ నడిపి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈసీఐఎల్‌, ఏబీవీ ఫౌండేషన్‌ హైదరాబాద్‌ తిలక్‌నగర్‌లోని ప్రభుత్వ ఫీవర్‌ ఆస్పత్రికి అంబులెన్స్ విరాళంగా అందజేసింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని అంబులెన్స్ నడిపి అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు.

లైఫ్‌ సపోర్టు అంబులెన్స్‌
తన నియోజకవర్గమైన సికింద్రాబాద్‌లో ఆరోగ్య వసతులను మెరుగుపరిచేందుకు వీలుగా అధునాతన సదుపాయాలతో కూడిన లైఫ్‌ సపోర్టు అంబులెన్స్‌ను ఇచ్చినందుకు ఈసీఐఎల్‌, ఏబీవీ ఫౌండేషన్‌కు కిషన్‌రెడ్డి ధన్యవాదాలు చెప్పారు.

Union Culture Minister Kishan Reddy surprised everyone by driving an ambulance

మజ్లిస్ కోసమే
మజ్లిస్ బలోపేతం కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దురుద్దేశంతో ఏర్పాటు చేసిన ఏ పార్టీ.. ఇప్పటి వరకు ప్రపంచంలో మనుగడ సాధించలేదని అన్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందన్నారు. ఆ పార్టీకి మిగిలిన ఏకైక మిత్రపక్షం మజ్లిస్ మాత్రమేనని కిషన్ రెడ్డి అన్నారు.ప్రగతిభవన్ కు అసదుద్దీన్ ఒవైసీ బుల్లెట్ మీద నేరుగా వెళ్తారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+